సైలెంట్‌గా దూసుకుపోతున్న హీరోయిన్.. నెట్టింట గ్లామర్ అరాచకం..
Rajitha Chanti
Pic credit - Instagram
02 February 2026
కాయదు లోహర్.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగుపై ఫోకస్ పెట్టింది.
డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ అమ్మడు.. ఈ మూవీ తర్వాత తెలుగు, తమిళంలో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. విశ్వక్ సేన్, అనిరుధ్ కాంబోలో వస్తున్న ఫంకీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
అలాగే న్యాచురల్ స్టార్ నాని సరసన ది ప్యారడైజ్ సినిమాలు చేస్తుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
ఈ రెండు సినిమాలే కాకుండా తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తుంది. అటు ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ చేసేందుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అల్లూరి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.
తమిళంలో హిట్టైన డ్రాగన్ సినిమాతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు చేతిలో 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఎంత బిజీగా ఉందో తెలుస్తోంది.
బ్లూ శారీలో మెరిసిపోతున్న కాయదు ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ అమ్మడుకు యూత్ ల విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్