ఇదేం శాడిజంరా బాబు..! మేము విడిపోలేదు.. మమ్మల్ని విడగొట్టకండి.!

వెంకీ, రామదాసు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిచేసుకుంది స్నేహ. ప్రసన్న కుమార్ ను స్నేహ వివాహం చేసుకున్నారు.

ఇదేం శాడిజంరా బాబు..! మేము విడిపోలేదు.. మమ్మల్ని విడగొట్టకండి.!
Sania Shoaib, Sneham Prasan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2022 | 6:32 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన భామల్లో స్నేహ ఒకరు. చూడచక్కని రూపం.. ఆకట్టుకునే అభినయం స్నేహ సొంతం. తెలుగుతో పాటు తమిళ్ లోనూ పలు సినిమాల్లో నటించింది స్నేహ. హనుమాన్ జంక్షన్, ప్రియమైన నీకు, వెంకీ, రామదాసు, రాజన్న వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిచేసుకుంది స్నేహ. ప్రసన్న కుమార్ ను స్నేహ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంటఇప్పుడు విడిపోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మనస్పర్థల కారణంగా స్నేహ , ప్రసన్న  విడిపోతున్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. స్నేహ పెళ్లి తర్వాత సినిమాలు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇక ఇప్పుడు సపోర్టింగ్  రోల్స్ చేస్తున్నారు. భర్తతో కలిసి పలు యాడ్స్ లోనూ నటించారు స్నేహ. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోతున్నారన్న వార్త వైరల్ గా మారింది. ఇద్దరు పిల్లలతో విడివిడిగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం పై స్నేహ స్పందించారు.

స్నేహ ప్రసన్న విడిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పై స్నేహ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన భర్తతో విడిపోతున్నారన్న వార్తల క్లారిటీ ఇస్తూ.. ఓ ఫోటోను షేర్ చేశారు స్నేహ. సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఎంతో క్లోజ్ గా ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.

అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీరాజా కూడా తన భర్త షోయబ్ మాలిక్ తో విడిపోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఆవార్తలో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు సానియా దంపతులు.ఇలా కొంతమంది కావాలనే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎదో ఒక వార్త పుట్టిస్థూ సెలబ్రెటీల పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాకు ఎక్కిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సినిమా తారలు విడిపోయినప్పటికీ.. కొంతమంది మీద మాత్రం కావాలననే ఇలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. దాంతో వాళ్లు ఇలా క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. ఇంకా ఎంతమంది సినిమా తారల గురించి ఇలాంటి వార్తలు వస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!