మహారాష్ట్రలోని కెరూర్ కు చెందిన పాండురంగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఉల్లంఘించకుండా ఉండేందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని తెలంగాణలోని నిజాంసాగర్ కెనాల్ లో పడేశాడు.