గ్లామర్ టచ్ ఇస్తున్న కాత్యాయని.. అందాలతో కట్టిపడేస్తున్న శివాని..
Rajitha Chanti
Pic credit - Instagram
01 February 2026
ప్రస్తుతం సినిమా రంగంలో తెలుగమ్మాయిల సందడి ఎక్కువైంది. ఇప్పుడిప్పుడే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమ్మాయిలలో శివాని ఒకరు.
కేవలం అందంతోనే కాకుండా తన నటనతోనూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అచ్చమైన తెలుగింటి అందం ఈ అమ్మడు.
ఇప్పుడు గ్లామర్ టచ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఫోటోలకు ఫోజులిస్తుంది. నెట్టింట సెన్సేషన్‌గా మారిన ఈ బ్యూటీ, తనదైన శైలిలో రాణిస్తుంది.
శివాని నగరం ఇటీవల విడుదలైన లిటిల్ హార్ట్స్ సినిమాతో తన అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు.
తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అలాగే అందంతో కట్టిపడేసింది. దీంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం ఆమె సుహాస్ సరసన హే భగవాన్ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాతో శివాని కెరీర్ మలుపు తిరుగుతుందని సమాచరం. సుహాస్, శివానిల కెమిస్ట్రీ తెరపై కొత్తగా ఉంటుందని ఇద్దరి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో అలరిస్తుంది శివాని. తాజాగా ఈ అమ్మడు తన గ్లామరస్ లుక్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్