చికెన్‌ను అతిగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, జీర్ణ లోపాలు, బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే చికెన్‌ను పరిమితంగా, ఆరోగ్యకరంగా తీసుకోవడం మంచిది.