AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aata Sandeep: శివమాలలో సందీప్ మాస్టర్.. ఫ్యామిలీతో కలిసి అరుణాచలేశ్వరుడి దర్శనం.. ఫొటోస్ ఇదిగో

'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు ఆట సందీప్. ఈ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన హుక్ స్టెప్ సాంగ్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఫ్యామిలీతో కలిసి అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నారు.

Basha Shek
|

Updated on: Feb 02, 2026 | 10:12 PM

Share
  'మన శంకరవరప్రసాద్' సినిమా విజయంలో ఫుల్ జోష్ లో ఉన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్. ఈ మెగా మూవీలో ఆయన కంపోజ్ చేసిన హుక్ స్టెప్ సాంగ్  ఎలా వైరలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

1 / 6
 ఆట షోలో విజేతగా నిలిచిన సందీప్ మాస్టర్ బిగ్ బాస్ షోలోనూ సందడి చేశాడు. ఇక సోషల్ మీడియాలో నిత్యం చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ మెగాభిమానులకు బాగా చేరువయ్యాడీ కొరియోగ్రాఫర్.

2 / 6
 ఈ క్రమంలోనే  'మన శంకరవరప్రసాద్' సినిమాలో ఛాన్స్ పట్టేసి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే స్టెప్పులు వేయించాడు సందీప్ మాస్టర్. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

3 / 6
 కాగా మన శంకరవరప్రసాద్ గారు కంటే ముందు ఛాంపియన్ సినిమాలో గిర గిర సాంగ్ కు స్టెప్పులు కంపోజ్ చేశాడు సందీప్ మాస్టర్ .ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

4 / 6
 అంతకు ముందు సుధీర్ బాబు జటాధర తదితర సినిమాలకు కూడా నృత్య రీతులు సమకూర్చాడు సందీప్ మాస్టర్. ఇదిలా ఉంటే తాజాగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నాడు సందీప్ మాస్టర్.

5 / 6
  ప్రస్తుతం శివ మాలలో ఉన్న ఆయన భార్య, పిల్లాడితో కలిసి అరుణాలంవెళ్లారు. అక్కడ స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

6 / 6
Follow Us
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!

అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్

జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం

కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు

టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!

నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..

సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..