Amigos Twitter Review : కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్టేనా ?.. ‘అమిగోస్’ సినిమా ఎలా ఉందంటే..
ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ ట్వి్ట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరీ మరోసారి కళ్యాణ్ రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడా ? చూద్దాం.
నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన లేటేస్ట్ చిత్రం అమిగోస్. నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా.. సాంగ్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ నటించింది. ఈ సినిమాతో ఆషికా తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది. అలాగే ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈరోజు (ఫిబ్రవరి 10న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ ట్వి్ట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరీ మరోసారి కళ్యాణ్ రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడా ? చూద్దాం.
Decent First half ?
Few lags in love track but still managable
Plot towards interval excites a bit
KalyanRam performance and variations in 3 roles is a stand out thing ??
Perfect setup for 2nd half #Amigospic.twitter.com/ssjG1ZhGsi
Very good first half
Crazy intervel block ?
Followed by Blockbuster second half ?@NANDAMURIKALYAN Rocked all the show ? @AshikaRanganath she very cute and her performance ??