AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani: లేత గులాబీ రంగు లెహంగాలో అందాల వధువు.. కియారా ధరించిన డ్రెస్ డిజైనర్ ఎవరో తెలుసా…?

రీల్ లైఫ్ జంట.. ఇలా రియల్ లైఫ్ లోనూ జోడి కట్టడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అధర్.. బ్యూటీఫుల్ కపూల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Kiara Advani: లేత గులాబీ రంగు లెహంగాలో అందాల వధువు.. కియారా ధరించిన డ్రెస్ డిజైనర్ ఎవరో తెలుసా...?
Kiara Advani
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2023 | 4:31 PM

Share

బాలీవుడ్ ప్రేమపక్షులు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మా మధ్య ప్రేమ లేదంటూనే.. ఏడడుగులతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్ మల్హోత్రా.. హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లి ఫిబ్రవరి 7న అంగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అతికొద్ది మంది సన్నిహితులు.. కుటుంబసభ్యులు.. సినీ ప్రముఖులు విచ్చేశారు. రాజస్తాన్‏లో జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ లో వీరి వివాహం జరిగింది. గత నాలుగు రోజులుగా ఈ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అతిథులను రిసీవ్ చేసుకోవడం కోసం ఏకంగా 70 లగ్జరీ కార్లను నిర్వహాకులు ఏర్పాటు చేశారు. అలాగే రోజుకు వీరి వివాహానికి రూ. 2 కోట్లు ఖర్చయినట్లుగా తెలుస్తోంది. తమ పెళ్లి బంధాన్ని అధికారికంగా దృవీకరిస్తూ… సిద్ద్ కియారా షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో సిద్ద్ కియారా చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నారు. రీల్ లైఫ్ జంట.. ఇలా రియల్ లైఫ్ లోనూ జోడి కట్టడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అధర్.. బ్యూటీఫుల్ కపూల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీరిద్దరు అందంగా కనిపించడమే కాదు.. ఇప్పుడు అందరి దృష్టి వారి దుస్తులపై పడింది. వధువు కియారా పెళ్లి రోజు లేత గులాబీ రంగు లెహాంగాను ధరించింది.. అలాగే సిద్ధ్ బంగారు వర్ణంలోని షార్వానీ ధరించారు. వీరిద్దరి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఈ వేడుకలో కియారా ఎంతో న్యాచురల్ తక్కువ మేకప్ తో కనిపించింది. అలాగే డైమండ్స్.. పచ్చని రాళ్లతో పొదిగిన ఆభరణాలు.. చేతి గాజులు ధరించింది. వీటిని కూడా మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. అలాగే గులాబీ రంగుతోపాటు.. గోల్డెన్ బార్డర్ ఉన్న షీర్ దుపట్టా కియారా అందాన్ని మరింత పెంచేసింది అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా సరికొత్త వెంచర్ ఫైన్ జ్యువెలరీని ప్రారంభించిన మొదటి వధువు కియారానే. మనీష్ గతంలో కరీనా కపూర్ ఖాన్, అలియా భట్, కనికా కపూర్, పలువురు బాలీవుడు ప్రముఖుల కోసం అనేక డ్రెస్సెస్ డిజైన్ చేశారు. అలాగే స్టార్ హీరోహీరోయిన్స్ నిత్యం.. వేడుకలకు ఉపయోగించే దుస్తులు ఎక్కువగా మనీష్ ఉపయోగిస్తుంటారు.

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..