AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ కోసం స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్స్.. వెక్కి వెక్కి ఏడ్చిన అబ్బాయిలు.. ఎందుకంటే.

ప్రపంచవ్యాప్తంగా పుష్ప రాజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. బన్నీకి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కేవలం బన్నీ కోసమే కాదు..

Allu Arjun: అల్లు అర్జున్ కోసం స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్స్.. వెక్కి వెక్కి ఏడ్చిన అబ్బాయిలు.. ఎందుకంటే.
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2023 | 3:35 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఐకాన్ స్టార్ క్రేజ్ మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప రాజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. బన్నీకి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కేవలం బన్నీ కోసమే కాదు.. ఆయన కూతురు అల్లు అర్హకు కూడా ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కొద్ది రోజులుగా విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ షూటింగ్ గ్యాప్ లో బన్నీ అభిమానులతో కలిసి ఫోటో షూట్ ఏర్పాటు చేశారు. దీంతో ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అందరికీ ఫోటో సెల్ఫీస్ ఇస్తూ.. సరదాగా గడిపారు బన్నీ. కానీ కొంతమంది అభిమానుల ఆత్యుత్సాహం వల్ల ఆ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. దీంతో ఫోటోషూట్ మధ్యలోనే రద్దు చేశారు.

అయితే బన్నీతో ఫోటో దిగేందుకు వచ్చిన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. కొందరు అబ్బాయిలు మాత్రం ఏకంగా స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. బన్నీతో ఫోటో దిగే అవకాశం చేజారిపోయిందనే బాధతో స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక.. ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సెకండ్ పార్ట్ లో రష్మిక.. పుష్పరాజ్ పాత్రలు సరికొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో విజయ్ సేతుపతి కూడా కీలకపాత్రలో నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..