AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: బొద్దుగా ముద్దుగా ఉన్న అమ్మాయి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే.. గుర్తుపట్టండి..

ఇప్పుడు ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఫ్యామిలీ, పిల్లలతో కలిసి సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు దూరంగా ఉన్నా..నెట్టింట మాత్రం యమ యాక్టివ్. నిత్యం ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అంతేకాదు.. ఫిట్ నెస్ .. వెయిట్ లాస్ టిప్స్ చెప్తుంటుంది. గుర్తుపట్టారా ?.

Actress: బొద్దుగా ముద్దుగా ఉన్న అమ్మాయి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే.. గుర్తుపట్టండి..
Actress
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2023 | 9:28 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన రేర్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫోటో నెట్టింటిని షేక్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. బొద్దుగా.. అమాయకంగా కనిపిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. జూనియర్ ఎన్టీఆర్‏తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ. ఇప్పుడు ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఫ్యామిలీ, పిల్లలతో కలిసి సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు దూరంగా ఉన్నా..నెట్టింట మాత్రం యమ యాక్టివ్. నిత్యం ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అంతేకాదు.. ఫిట్ నెస్ .. వెయిట్ లాస్ టిప్స్ చెప్తుంటుంది. గుర్తుపట్టారా ?.

తను మరెవరో కాదండి.. టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి. ఒకప్పుడు వరుస హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్. నరసింహుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆశోక్ చిత్రంలో సక్సెస్ అందుకుంది. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ దక్షిణాదిలో మాత్రం ఆమెకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న ఆమె.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది.

ఇవి కూడా చదవండి

సమీరారెడ్డి.. ఎంట్రప్రెన్యూనర్ ఆక్షయ్ వర్డే ను 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ కలిసి సమయాన్ని గడుపుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పొట్ట కరగాలంటే.. రోజూ నిమిషం ఇలా చేయండి.. కమెడియన్ భద్రం చిట్కా
పొట్ట కరగాలంటే.. రోజూ నిమిషం ఇలా చేయండి.. కమెడియన్ భద్రం చిట్కా
సింగిల్‌ ఛార్జింగ్‌పై 656 కి.మీ. మైలేజ్..మతిపోగొట్టే టాప్ 3 ఈవీలు
సింగిల్‌ ఛార్జింగ్‌పై 656 కి.మీ. మైలేజ్..మతిపోగొట్టే టాప్ 3 ఈవీలు
లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి.. చివరి ఫోన్ కాల్...
లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి.. చివరి ఫోన్ కాల్...
వైభవ్‎ని ఎలా అవుట్ చేయాలో చెప్పిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
వైభవ్‎ని ఎలా అవుట్ చేయాలో చెప్పిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
ఆ హీరోది కల్మషం లేని మనస్తత్వం.. గొప్ప మనసు..
ఆ హీరోది కల్మషం లేని మనస్తత్వం.. గొప్ప మనసు..
చేమదుంపను ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? ఆ ఆసక్తికరమైన విషయాలు ఇవే!
చేమదుంపను ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? ఆ ఆసక్తికరమైన విషయాలు ఇవే!
అతిధులకు పెట్టే 10 కిలోల కోడి మాంసం 15 కిలోలు అవ్వాలంటే..
అతిధులకు పెట్టే 10 కిలోల కోడి మాంసం 15 కిలోలు అవ్వాలంటే..
ఎలుగుబంటి vs తోడేళ్లు పోరులో నెగ్గేది ఎవరు..?
ఎలుగుబంటి vs తోడేళ్లు పోరులో నెగ్గేది ఎవరు..?
నాన్నకు క్యాన్సర్ అని ఆ హీరోను 5 వేలు అడిగా..
నాన్నకు క్యాన్సర్ అని ఆ హీరోను 5 వేలు అడిగా..
పిల్లలతో కలిసి హిల్ స్టేషన్ వెళ్లాలనుకుంటున్నారా? తక్కువ బడ్జెట్‌
పిల్లలతో కలిసి హిల్ స్టేషన్ వెళ్లాలనుకుంటున్నారా? తక్కువ బడ్జెట్‌