Madhuri Dixit: ఒక్క లిప్‎లాక్‏కు కోటి రూపాయాలా ?.. ఈ హీరోయిన్ కిస్ చాలా కాస్ట్‎లీ గురూ..

ఈ సిరీస్ ప్రమోషన్లలో ఆమె గత చిత్రాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. అప్పట్లో ఆమె సినిమాల్లో చేసి లిప్ లాక్ సీన్స్ పై అనేక ప్రశ్నలు ఎదుర్కొంటుంది. తాజాగా ఆమె ఓ సినిమాలో చేసిన లిప్ లాక్ సీన్ ఖరీదు గురించి నెట్టింట చర్చ జరుగుతుంది.

Madhuri Dixit: ఒక్క లిప్‎లాక్‏కు కోటి రూపాయాలా ?.. ఈ హీరోయిన్ కిస్ చాలా కాస్ట్‎లీ గురూ..
Madhuri Dixit
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 04, 2023 | 11:07 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్లుగా కొనసాగినవారిలో మాధురీ దీక్షిత్ ఒకరు. ఈ అందాల ముద్దుగుమ్మను దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా మాధురీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆమె నెట్ ఫ్లిక్స్ లో సిరీస్ ది ఫేమ్ గేమ్ ను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్ తో మాధురీ డిజిటల్ అరంగేట్రం చేస్తుంది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో ఆమె గత చిత్రాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. అప్పట్లో ఆమె సినిమాల్లో చేసి లిప్ లాక్ సీన్స్ పై అనేక ప్రశ్నలు ఎదుర్కొంటుంది. తాజాగా ఆమె ఓ సినిమాలో చేసిన లిప్ లాక్ సీన్ ఖరీదు గురించి నెట్టింట చర్చ జరుగుతుంది.

1988లో థియేటర్లలో సూపర్ హిట్ అయిన దయావన్ సినిమాలో వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ జంటగా నటించారు. ఇందులో హీరోహీరోయిన్లు మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంది. ఈ సన్నివేశం అప్పట్లో పెద్ద రచ్చ చేసింది. ఎందుకంటే అప్పటికే మాధురీ స్టార్ హీరోయిన్ కూడా. అలాంటి అగ్ర కథానాయిక ఏ కారణంతో ముద్దు సీన్ లో నటించాల్సి వచ్చిందా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ ఆ లిప్ లాక్ సీన్ పై అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి. తాజాగా ది ఫేమ్ గేస్ సిరీస్ ప్రమోషన్లలో మరోసారి మాధురీకి ఈ ప్రశ్నే ఎదురైంది.

ఇవి కూడా చదవండి

దీనిపై స్పందించిన మాధురీ ఆసక్తికర వి,యాలను బయటపెట్టారు. “నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు. ముఖ్యమైనది కాకపోయినా సరే ఆ సీన్ పెట్టారనిపిస్తుంది. నేను దానికి నో చెప్పి ఉండాల్సింది. ” అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా.. ఈ సీన్ తోపాటు.. ఈ సినిమాలో నటించేందుకు మాధురీ దీక్షిత్ భారీ మొత్తంలో అప్పట్లోనే కోటి రూపాయాల రెమ్యునరేషన్ ఇచ్చారని.. అందుకే ఆమె నో చెప్పలేకపోయిందని అంటున్నారు ఫిల్మ్ వర్గాలు. ఈ సన్నివేశంతోపాటు.. లిప్ లాక్ చేసినందుకు ఆమెకు అప్పట్లోనే కోటి రూపాయాలు ఇచ్చారని సమాచారం. ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తర్వాత ఆమె ఇకపై కిస్ సీన్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యారట. 2002లో దేవదాస్ వరకు వరుస చిత్రాలతో అలరించింది. బాలీవుడ్ నుండి కొంత విరామం తీసుకుని 2007లో ఆజా నాచ్లేతో తిరిగి వచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం