Dhamki Movie: వాయిదా పడిన విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ సినిమా.. న్యూరిలీజ్ డేట్ ఎప్పుడంటే..

ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల చేయట్లేదంటూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపింది చిత్రయూనిట్.

Dhamki Movie: వాయిదా పడిన విశ్వక్ సేన్ 'ధమ్కీ' సినిమా.. న్యూరిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Dhamki Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 07, 2023 | 2:32 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ధమ్కీ. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేసారు. దీంతో ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువగా హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల చేయట్లేదంటూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపింది చిత్రయూనిట్.

ఈ సినిమా వాయిదా పడటానికి కారణం..ఇందులో డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ఈ సినిమాలోని ప్రధాన నటుడు.. ఇతరులపై పబ్ లో ఓ సాంగ్ చిత్రీకరించబోతున్నట్లు కూడా తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ నెలాఖరులో ప్రారంభం కాబోతున్నట్లుగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని వన్మయే క్రియేషన్స్ నిర్మిస్తుడంగా.. రావు రమేష్, రోహిణి, అజయ్ కీలకపాత్రలలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దర్శకుడు.. కథానాయకుడు కూడా విశ్వక్ . ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్