AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Ghost collections : నాగార్జున ‘ఘోస్ట్’ మూవీకు ఊహించని కలక్షన్స్.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే

ఓ వైపు బిగ్ బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. రీసెంట్ గా ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్.

The Ghost collections : నాగార్జున 'ఘోస్ట్' మూవీకు ఊహించని కలక్షన్స్.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే
The Ghost
Rajeev Rayala
|

Updated on: Oct 07, 2022 | 5:30 PM

Share

కింగ్ నాగార్జున జోరు చూస్తుంటే కుర్ర హీరోల్లో కంగారు పడకుండా ఉండలేకపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఓ వైపు బిగ్ బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. రీసెంట్ గా ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా నటించి ఆకట్టుకున్నారు. ఈ మూవీలో నాగ్ కు జోడిగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా దసరా కానుకగా  విడుదలైంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నాగ్ యాక్షన్ ఈ సినిమా హైలైట్ అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. ఇక ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ తోపాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది.

ది ఘోస్ట్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే డీసెంట్ ఓపినింగ్స్ రాబట్టింది. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్’ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఘోస్ట్ సినిమా..   మొదటి రోజు ఈ మూవీ కేవలం రూ.2.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.20.58 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

నైజాం 0.55 కోట్లు, సీడెడ్ 0.26 cr, ఉత్తరాంధ్ర 0.31 కోట్లు, ఈస్ట్ 0.23 కోట్లు, వెస్ట్ 0.08 కోట్లు, గుంటూరు 0.21 కోట్లు, కృష్ణా 0.18 కోట్లు, నెల్లూరు 0.14 కోట్లు, ఏపీ + తెలంగాణ (టోటల్) 1.96 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.21కోట్లు, ఓవర్సీస్ 0.25 కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 2.42 కోట్లు వసూల్ చేసింది ఘోస్ట్ మూవీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి