Shraddha Das: పాలమీగడ లాంటి అందాలతో కుర్రకారుని ఆకట్టుకుంటున్న శ్రద్ధ దాస్

తెలుగు హీరోయిన్ శ్రద్దా దాస్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Phani CH

|

Updated on: Oct 06, 2022 | 2:14 PM

 తెలుగు హీరోయిన్ శ్రద్దా దాస్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తెలుగు హీరోయిన్ శ్రద్దా దాస్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

1 / 8
 ఆమె ముందు నుంచి ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయడానికే ఆసక్తి చూపించింది.

2 / 8
సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రద్దా కపూర్ తరువాత కాలంలో తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

3 / 8
తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది.

4 / 8
అయితే ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఆమెకు కాలం మాత్రం కలిసి రాలేదు. అందుకే ఆమె బుల్లితెర వైపు అడుగులు వేసింది.

5 / 8
అయినా ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోతకు ఆసక్తి చూపిస్తూ తాజాగా ఒక చీరకట్టులో ఉన్న ఫోటో షూట్ షేర్ చేసింది.

6 / 8
ఇటీవల శ్రద్ధ దాస్ పలు టీవీ షోలలో కనువిందు చేస్తోంది. ఎక్కడా తగ్గకుండా ఆమె తాను ఇంకా ఉన్నానని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తోంది.

7 / 8
తాజాగా హాఫ్ సారీలో ఉన్న శ్రద్దా దాస్ ఫోటోలను షేర్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

8 / 8
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ