AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iswarya Menon: అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న ఐశ్వర్య మీనన్.. ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో బిజీ అయిపోయింది అందాల నటి ఐశ్వర్య మీనన్. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన ఈ తమిళ పొన్ను... సినిమాల్లోకి వస్తానని అనుకోలేదట.

Phani CH
|

Updated on: Oct 06, 2022 | 1:45 PM

Share
 తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో బిజీ అయిపోయింది అందాల నటి ఐశ్వర్య మీనన్. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన ఈ తమిళ పొన్ను... సినిమాల్లోకి వస్తానని అనుకోలేదట.

తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో బిజీ అయిపోయింది అందాల నటి ఐశ్వర్య మీనన్. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన ఈ తమిళ పొన్ను... సినిమాల్లోకి వస్తానని అనుకోలేదట.

1 / 7
 అనుకోకుండా... 2012లో కాధలిల్ సోధప్పువధు యెప్పాడితో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

2 / 7
ఆ సినిమా తెలుగులో లవ్ ఫెయిల్యూర్ పేరుతో అదే ఏడాది రీమేక్ అయ్యింది.

3 / 7
అందులో కూడా ఐశ్వర్యే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే 10 సినిమాలు చేసిన ఈ బ్యూటీ...

4 / 7
అందానికి తోడు చక్కటి నటన ఆమెకు ప్లస్ పాయింట్ అవుతోంది.

5 / 7

అది అలా ఉంటే ఐశ్వర్య మీనన్ తన అంద చందాలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

6 / 7
ఏమీ ఆ అందం.. ఏమీ ఆ సౌష్టవం.. అదిరే ఒంపు సొంపులతో కవ్విస్తోన్న ఐశ్వర్య..

7 / 7
Follow Us
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి పక్కా కొలతలతో జొన్న దోశలు

అగ్రిగోల్డ్‌ బాధితులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే

మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..

ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.

సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..

ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య

హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..

దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!

పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్