Naga Shaurya: మొదలైన నాగశౌర్య సినిమా… శరవేగంగా ‘వరుడు కావలెను’ సినిమా షూటింగ్

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న చిత్రం వరుడు కావలెను. నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న  ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య  ను దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా 'వరుడు కావలెను'.

Naga Shaurya: మొదలైన నాగశౌర్య సినిమా... శరవేగంగా 'వరుడు కావలెను' సినిమా షూటింగ్
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 27, 2021 | 2:24 PM

Naga Shaurya:

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న చిత్రం వరుడు కావలెను. నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న  ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య  ను దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా ‘వరుడు కావలెను’. ఇప్పటికే విడుదలైన వీడియోలో నాగశౌర్య, రీతు వర్మ జంట ఎంతో అందంగా కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  ఈ సినిమాను నిర్మిస్తుంది.  కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా, ఇటీవలే మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు చిత్రయూనిట్.

రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ సినిమా రూపొందుతుంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ సగానికి పైగా షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లతోపాటు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోపాటుగా శౌర్య నటించిన లక్ష్య అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

actor Nani : వ్యాక్సిన్ వేయించుకున్న నేచురల్ స్టార్ నాని.. త్వరలోనే షూటింగ్ కు

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బరిలో మంచువారబ్బాయి.. నామినేషన్ వేస్తున్నట్టు ప్రకటించిన విష్ణు

Nidhhi Agerwal: తెలుగు- తమిళ్ భాషల్లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిన ఇస్మార్ట్ బ్యూటీ…

Allu Arjun : బావ చెర్రీ బాటలో నడుస్తానంటున్న అల్లువారబ్బాయి.. ప్రయోగాత్మక సినిమాకు సై అంటూ సిగ్నల్

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?