Allu Arjun : బావ చెర్రీ బాటలో నడుస్తానంటున్న అల్లువారబ్బాయి.. ప్రయోగాత్మక సినిమాకు సై అంటూ సిగ్నల్

Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోలు హీరోయిజానికి దూరంగా నటనలో సహజత్వం ఉన్న పాత్రలను చేయడానికి ఇష్టపడుతున్నారు. రామ్ చరణ్ రంగస్థలంతో హిట్ కొట్టగా రాజాధి గ్రేట్ సినిమాలో..

Allu Arjun : బావ చెర్రీ బాటలో నడుస్తానంటున్న అల్లువారబ్బాయి.. ప్రయోగాత్మక సినిమాకు సై అంటూ సిగ్నల్
Allu Arjun
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2021 | 12:16 PM

Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోలు హీరోయిజానికి దూరంగా నటనలో సహజత్వం ఉన్న పాత్రలను చేయడానికి ఇష్టపడుతున్నారు. రామ్ చరణ్ రంగస్థలంతో హిట్ కొట్టగా రాజాధి గ్రేట్ సినిమాలో బ్లైండ్ మెన్ గా నటించి రవితేజ హిట్ అందుకున్నాడు. తాజాగా మరో మెగా హీరో అల్లువారబ్బాయి కూడా దివ్యాంగుడుగా చేయడానికి సై అన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

పుష్ప సినిమా చివరికి వచ్చిన నేపథ్యంలో వరస సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు బన్నీ. తాజాగా అల్లు అర్జున్ వెండి తెరపై అంధుడిగా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రయోగాత్మక సినిమాలో నటించడానికి బన్నీ ఒకే చెప్పాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

లాక్ డౌన్ సెకండ్ కూడా ఎత్తివేయడంతో విరామం ప్రకటించుకున్న షూటింగ్స్ తిరిగి మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాయి, ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ పుష్ప సినిమా షూటింగ్ ను షురూ చేసుకుంది. దీని తర్వాత ‘వకీల్‌సాబ్‌’ ఫేమ్‌ శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో న ‘ఐకాన్‌’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో బన్నీ అంధుడిగా కనిపిస్తారట. సినిమా అసాంతం అదే విధంగా పాత్ర ఉంటుందట. హీరో క్యారెక్టర్‌, క్యారెక్టరైజేషన్‌ నచ్చడంతోనే ‘ఐకాన్‌’కు అల్లు అర్జున్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌.. ఈ సినిమా ప్టెంబర్‌లో ‘ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది.

బన్నీ, సుక్కు కాంబోలో లోశేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతుంది. బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తునన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. అల వైకుంఠపురంలోన బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ చేస్తున్న నెక్స్ట్ మూవీ పుష్ప.. ఈ మూవీలో తన లుక్ డిఫరెంట్ గా ఉండడం కోసం ఎండలో కూర్చుని చాలా కష్టపడ్డాడు వంటి అనేక వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి

Also Read: సహజ పద్ధతుల్లో ముఖం, చర్మం కాంతివంతంగా మార్చే సింపుల్ చిట్కాలు తెలుసుకోండి.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..