Nabha Natesh: స్విమింగ్ పూల్‌లో వయ్యారంగా ఫోజులిచ్చి సెగలు పుట్టిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

నాన్నదోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభానటేష్. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది

Nabha Natesh: స్విమింగ్ పూల్‌లో వయ్యారంగా ఫోజులిచ్చి సెగలు పుట్టిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
Nabha Natesh
Follow us

|

Updated on: Mar 15, 2023 | 5:25 PM

సినిమాలకంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా అందాలు ఆరబోస్తూ అభిమానులను కట్టేస్తున్నారు కిందరు భామలు. సినిమాల్లో ఛాన్స్ లు తగ్గినా నెట్టింట మాత్రం ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఆ లిస్ట్ లో ఈ చిన్నది కూడా ఉంది. నాన్నదోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభానటేష్. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ నభా నటనకు లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అందంతో నటనతో కట్టిపడేసింది ఈ చిన్నది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఇస్మార్ట్ రేంజ్ లో హిట్ మాత్రం అందుకోలేక పోయింది. దాంతో నభానటేష్ కు అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం అందాలతో రెచ్చిపోతోంది ఈ చిన్నది. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ వయ్యారి భామ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడం లేదు. బ్లాక్ కలర్ డ్రస్ లో స్విమింగ్ పూల్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. అందాలు వడ్డిస్తూ నభా  ఇచ్చిన ఫోజులు మతిపోగొడుతున్నాయి.

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.