AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: మళ్లీ అనారోగ్యం బారిన పడ్డ ప్రభాస్‌! చికిత్స కోసం విదేశాలకు! ఫ్యాన్స్‌లో ఆందోళన

బాహుబలి సినిమా కోసం భారీగా బరువు పెరగడం, ఆ తర్వాత సాహో కోసం మళ్లీ స్లిమ్‌గా మారడం, భారీ యాక్షన్‌ సీక్వెన్స్ చేయడంతో ప్రభాస్‌ హెల్త్‌ దెబ్బతిన్నట్లు రూమర్లు వచ్చాయి. ఇక ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌లో పాన్‌ ఇండియా స్టార్‌ మోకాళ్లకు సర్జరీ చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి.

Prabhas: మళ్లీ అనారోగ్యం బారిన పడ్డ ప్రభాస్‌! చికిత్స కోసం విదేశాలకు! ఫ్యాన్స్‌లో ఆందోళన
Prabhas
Basha Shek
|

Updated on: Mar 15, 2023 | 5:15 PM

Share

ప్రభాస్‌ ఆరోగ్యంపై తరచూ వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా కోసం భారీగా బరువు పెరగడం, ఆ తర్వాత సాహో కోసం మళ్లీ స్లిమ్‌గా మారడం, భారీ యాక్షన్‌ సీక్వెన్స్ చేయడంతో ప్రభాస్‌ హెల్త్‌ దెబ్బతిన్నట్లు రూమర్లు వచ్చాయి. ఇక ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌లో పాన్‌ ఇండియా స్టార్‌ మోకాళ్లకు సర్జరీ చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా మరోసారి ప్రభాస్‌ ఆరోగ్యంపై వార్తలు గుప్పుమంటున్నాయి. ఈసారి తన ఆరోగ్య సమస్య కారణంగా తీవ్ర ఇబ్బంది పడటంతో.. చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని..జస్ట్ క్యాజువల్ హెల్త్ చెకప్ కోసం వెళ్లినట్లు ప్రభాస్‌ టీమ్‌ చెబుతోంది. మరోవైపు ఈ యంగ్ రెబల్‌ స్టార్‌పై టాలీవుడ్‌కి సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తన హెల్త్‌ కోసం కొన్నాళ్ల పాటు సినిమా షూటింగ్స్‌కి బ్రేక్‌ ఇచ్చే పనిలో ఉన్నాడట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాధేశ్యామ్‌ తర్వాత వరుస పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్‌. పెద్దనాన్న కృష్ణం రాజు మరణం తర్వాత కొద్ది రోజులు మాత్రమే గ్యాప్‌ తీసుకుని మళ్లీ షూటింగ్స్‌లో జాయిన్‌ అయ్యాడు.

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్‌తో పాటు మారుతి సినిమా షూటింగ్స్లలోనూ రెగ్యులర్‌గా పాల్గొంటున్నాడు ప్రభాస్‌. మరోవైపు మధ్య మధ్యలో నాగ్‌ అశ్విన్‌ ప్రాజెక్ట్‌ షూట్‌కు హాజరవుతున్నాడు. మరోవైపు ఆదిపురుష్‌ కూడా లైన్‌లో ఉంది. అలాగే సందీప్‌ రెడ్డితో స్పిరట్‌ సినిమాకు కూడా ఓకే చెప్పాడు. ఇలా పాన్‌ ఇండియా సినిమాలతో ప్రభాస్‌ డైరీ ఫుల్‌ అయిపోయింది. కాగా ఇటీవల ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్‌ కూడా గాయపడ్డాడు. ఇక ప్రభాస్ తో పాటు అమితాబ్ కోలుకున్న తర్వాతే ప్రాజెక్ట్ కె షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !

CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?

క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు

మీ చిట్టి గుండె పదిలంగానే ఉందా.. ఈ 3 టెస్టులతో ఈజీగా తెలుసుకోండి

కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!

అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ

ఈ హారర్ సినిమా గురించి విన్నారా..? థియేటర్లను షేక్ చేస్తుంది..

చాలామందికి తెలియని ATM కార్డు సీక్రెట్..!

​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన నిలిచిన స్మృతి మంధాన

మీకు తెలుసా?బట్టలపై ఉండే S,M,L సైజుల వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో?
మీకు తెలుసా?బట్టలపై ఉండే S,M,L సైజుల వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో?
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !
క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం

ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు

హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?

చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ

ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..