Nabha Natesh : బంపర్ ఆఫర్ కొట్టేసిన ఇస్మార్ట్ పిల్ల.. ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్..

యంగ్ హీరో సుదీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నభనటేష్. ఆతర్వాత

Nabha Natesh : బంపర్ ఆఫర్ కొట్టేసిన ఇస్మార్ట్ పిల్ల.. ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్..
Nabha Natesh New Photos. Credit by:Nabha Natesh /Instagram
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 22, 2021 | 6:23 AM

Nabha Natesh : యంగ్ హీరో సుదీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నభనటేష్. ఆతర్వాత  టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శశకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమా తో నభనటేష్ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది. అందంతోపాటు నటనతో ఆకట్టుకున్న నభనటేష్ ఆతర్వాత రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాల్లో  నటించి ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ వయ్యారి యంగ్ హీరో నితిన్ తో జతకట్టనుంది. కుర్ర హీరో నితిన్ నటిస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ అంధాధున్ రీమేక్ మ్యాస్ట్రో సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ లో ఓ భారీ ఆఫర్ ను అందుకుందని తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’​ వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఆ కలయికలో ఎన్టీఆర్ ​30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది.  ఈ విషయాన్ని స్వయంగా కొరటాల ట్వీట్​ చేశారు. జూన్‌ రెండో వారం నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వాని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా నాభ నటేష్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Divya Vani : ఆర్జీవీకి టీడీపీ నేత దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్, నీకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్టుందంటూ ఘాటు మాటలు

Rangasthalam Movie Tamil Teaser : శ్రీరామనవమి పర్వదినాన రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీ తమిళ్ వెర్షన్ టీజర్ రిలీజ్

Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ అలా కావడానికి కారణం అతనే.. సంచలన విషయాలను చెప్పిన నిర్మాత..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు