Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : గ్యాంగ్‌లీడర్‌ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌‌తో రానున్న మెగాస్టార్..?

బ్యాక్ టు బేసిక్స్ అంటోంది టాలీవుడ్‌లో హీరోయిజం. ఒకప్పుడు తెలుగు సినిమాను బాగా బతికించిన ఫ్యాక్షన్ స్టోరీలు, మాఫియా ఎంటర్‌టైనర్లు మళ్లీ కొత్తగా తెరమీద కనిపించబోతున్నాయి

Chiranjeevi : గ్యాంగ్‌లీడర్‌ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌‌తో రానున్న మెగాస్టార్..?
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 27, 2022 | 12:15 PM

Chiranjeevi: బ్యాక్ టు బేసిక్స్ అంటోంది టాలీవుడ్‌లో హీరోయిజం. ఒకప్పుడు తెలుగు సినిమాను బాగా బతికించిన ఫ్యాక్షన్ స్టోరీలు, మాఫియా ఎంటర్‌టైనర్లు మళ్లీ కొత్తగా తెరమీద కనిపించబోతున్నాయి. లేటెస్ట్‌గా మన సీనియర్ అండ్ జూనియర్ హీరోలు ఓకే చేస్తున్న జానర్స్‌ని చూసి.. ఒకలాంటి వింటేజ్‌ ఫీల్‌లోకి వెళ్తున్నారు మన ఆడియన్స్‌. లైట్స్‌ కెమెరా యాక్షన్ కాదు.. లైట్స్ కెమెరా ఫ్యాక్షన్ అనాల్సిన సీజన్ మళ్లీ వచ్చేస్తోంది. ఎయిటీస్ అండ్ నైన్టీస్‌లో ఒక వెలుగు వెలిగిన ఫ్యాక్షన్ జానర్.. టాలీవుడ్‌లో మళ్లీ జడలు విప్పుకుంటున్నాయి. అఖండ తర్వాత రామ్‌తో బోయపాటి చెయ్యబోయే మూవీకి పక్కా ఫ్యాక్షన్‌ స్టోరీయే నేపథ్యమట.

నరసింహనాయుడు.. సమరసింహారెడ్డి లాంటి సాలిడ్ ఫ్యాక్షన్ సినిమాలతో కెరీర్‌ని పీక్స్‌లో నిలబెట్టుకున్న బాలయ్య.. ఇప్పుడు కూడా తన ఓటు మళ్లీ ఫ్యాక్షనిజానికే వేస్తున్నారు. మైత్రీ బేనర్‌పై గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న బాలయ్య సినిమా ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. టైటిల్‌తోనే సినిమా స్టఫ్ ఏంటో తేల్చేశారు మేకర్స్. రీసెంట్‌గా మెగా లైనప్‌లో చేరిన వెంకీ కుడుముల కూడా దాదాపుగా ఇటువంటి గ్రే కంటెంట్‌నే పిక్ చేసుకున్నారు. చిరూను పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా చూపుతూనే.. పార్లల్‌గా కామెడీ ట్రాక్‌ని కూడా డిజైన్ చేశారట. టోటల్‌గా సినిమాను హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా మలిచే ప్లాన్‌లో వున్నారు ఛలో డైరెక్టర్. సో.. మెగాస్టార్‌ నుంచి గ్యాంగ్‌లీడర్‌ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌ని ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు అంటున్నారు మెగాస్టార్ ఫ్యాన్స్..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagababu: ఏపీ ప్రభుత్వంపై మెగా బ్రదర్‌ ఫైర్‌.. పవన్‌పై పగ బట్టిందంటూ ఘాటు విమర్శలు..

Bigg Boss Non-Stop: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ షురూ.. బిగ్ బాస్ ఓటీటీ హంగామా మొదలైంది.

Bheemla Nayak : పవర్ స్టార్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సూపర్ స్టార్ ప్రసంశలు..

ఆర్ఎస్ఎస్ భారతీయ సంస్కృతి వట వృక్షంః ప్రధాని మోదీ
ఆర్ఎస్ఎస్ భారతీయ సంస్కృతి వట వృక్షంః ప్రధాని మోదీ
కిర్రాక్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్‌తో ఈవీ కార్లు..త్వరలోనే లాంచ్
కిర్రాక్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్‌తో ఈవీ కార్లు..త్వరలోనే లాంచ్
DC vs SRH: మిచెల్ స్టార్క్ పాంచ్ పటాకా.. 163కే హైదరాబాద్ ఆలౌట్
DC vs SRH: మిచెల్ స్టార్క్ పాంచ్ పటాకా.. 163కే హైదరాబాద్ ఆలౌట్
నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన హైలెట్స్...
నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన హైలెట్స్...
పక్కా వెజిటేరియన్ ఫుడ్స్‌.. టేస్ట్ మాత్రం నాన్వెజ్‌లా ఎందుకుంటాయ్
పక్కా వెజిటేరియన్ ఫుడ్స్‌.. టేస్ట్ మాత్రం నాన్వెజ్‌లా ఎందుకుంటాయ్
జ‌గ్గారెడ్డి వార్ ఆఫ్ ల‌వ్ పోస్టర్ రిలీజ్..
జ‌గ్గారెడ్డి వార్ ఆఫ్ ల‌వ్ పోస్టర్ రిలీజ్..
నిండా ముంచిన డేటింగ్‌ యాప్‌.. రూ.6.5 కోట్ల మోసం..షాకింగ్ విషయాలు
నిండా ముంచిన డేటింగ్‌ యాప్‌.. రూ.6.5 కోట్ల మోసం..షాకింగ్ విషయాలు
వామ్మో ఇదెక్కడి వింత.. తలలేని కోడి ఏకంగా 18 నెలలు బతికింది..!
వామ్మో ఇదెక్కడి వింత.. తలలేని కోడి ఏకంగా 18 నెలలు బతికింది..!
స్పిరిట్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..
స్పిరిట్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..
ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు.. తేల్చిచెప్పిన బిల్ గేట్స్..!
ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు.. తేల్చిచెప్పిన బిల్ గేట్స్..!