Rajeev Rayala |
Updated on: Feb 27, 2022 | 12:03 PM
`కుమారి 21 ఎఫ్`లో బోల్డ్ అటెంప్ట్ తో యూత్ లో క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ హెబ్బా పటేల్..
ఆ సక్సెస్ హెబ్బాకి మంచి ఐడెంటిటీని తెచ్చిపెట్టింది. అంతకు ముందు `అలా ఎలా` చిత్రం తో డీసెంట్ హిట్ వేసుకుంది ఈ బ్యూటీ.
మీడియం రేంజ్ హీరోల సరసన బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది ఈ చిన్నది.
ఈ క్రమంలో ఐటం భామగానూ లక్ ని చెక్ చేసుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన `రెడ్` సినిమాలో ఓ ఐటం పాటలో మెరిసింది.
తాజాగా హెబ్బా పటేల్ మరో బోల్డ్ అటెంప్డ్ కి రెడీ అయిందని గుసగుస వినిపిస్తోంది. ఓ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ లో నటిస్తుందని తెలుస్తుంది.
ఈ సినిమాపై కుమారి చాలా ఆశలే పెట్టుకుందని వినిపిస్తోంది.
ఈ సినిమాతో ఎలాగైననా మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలని ఆశపడుతోంది హెబ్బా