Megastar Chiranjeevi: మెగా అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఇచ్చిన మేకర్స్.. భోళా శంకర్ వచ్చేది అప్పుడే..

ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు కావడంతో ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టేశారు ఫ్యాన్స్. ఇటీవలే తన పుట్టినరోజు కానుకగా సినీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మించనున్నట్లు మెగాస్టార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi: మెగా అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఇచ్చిన మేకర్స్.. భోళా శంకర్ వచ్చేది అప్పుడే..
Megastar
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 21, 2022 | 1:47 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రీఎంట్రీ తర్వాత జోరు పెంచారు. చేతి నిండా సినిమాలతో పుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరు.. ఇప్పుడు గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. అటు వరుస సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటుండగా.. మరిన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తోన్న సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాల్లో చిరు సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు నెట్టింట మెగాస్టార్ బర్త్ డే సెలబ్రెషన్స్ షురు అయ్యాయి. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు కావడంతో ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టేశారు ఫ్యాన్స్. ఇటీవలే తన పుట్టినరోజు కానుకగా సినీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మించనున్నట్లు మెగాస్టార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా చిరు ఫ్యాన్స్‏కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. సోమవారం చిరు బర్త్ డే సందర్భంగా భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

భోళా శంకర్ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ.. మెగాస్టార్ న్యూలుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో చేతిలో త్రిశూలం లాకెట్ ఉన్న చైన్ తిప్పుతూ కూలింగ్ గ్లాసెస్ ధరించి మాస్ అండ్ స్టైలీష్ లుక్‏లో ఆకట్టుకుంటున్నారు చిరు. ఈ చిత్రానికి మోహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్న, కీర్తి సురేష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్‏గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. చెల్లెల్లు సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా సాగనుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..

హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!

కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!

క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..

ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు

మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..