Viral Video: వామ్మో.. వందల అడుగల ఎత్తులో విమానం.. గాల్లోనే పుష్పప్స్ చేసిన యువతి.. కట్ చేస్తే..

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో చాలా మంది ప్రమాదకరమైన ఎత్తైన ప్రదేశాల నుంచి స్కైడైవింగ్ చేసే వీడియోస్ తెగ చక్కర్లు కొడుతుంటాయి. కానీ ఓ అమ్మాయి చేసే స్కైడైవింగ్ చేసే వీడియో చూస్తే వెన్నులో వణికిపుడుతుంది.

Viral Video: వామ్మో.. వందల అడుగల ఎత్తులో విమానం.. గాల్లోనే పుష్పప్స్ చేసిన యువతి.. కట్ చేస్తే..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 21, 2022 | 8:30 AM

స్కైడైవింగ్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. హెల్మెట్స్ ధరించి.. శరీరానికి రక్షణ కల్పించే దుస్తులు ధరించి ఎత్తైన ప్రదేశాల నుంచి దూకడమంటే అద్భుతమనే చెప్పుకొవాలి. కొద్దిమంది మాత్రమే ఈ సాహసం చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. నిర్బరమైన మనస్సు ఉండాలి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో చాలా మంది ప్రమాదకరమైన ఎత్తైన ప్రదేశాల నుంచి స్కైడైవింగ్ చేసే వీడియోస్ తెగ చక్కర్లు కొడుతుంటాయి. కానీ ఓ అమ్మాయి చేసే స్కైడైవింగ్ చేసే వీడియో చూస్తే వెన్నులో వణికిపుడుతుంది. వందల ఎత్తుల అడుగుల విమానం బయటకు వచ్చి.. ఏకంగా పుషప్స్ చేసి స్కైడైవింగ్ చేసింది.

ఆగస్ట్ 1న వాసెనినా ఇన్ స్టా పేజీలో వీడియో షేర్ చేశారు. వర్కవుట్ చేయడానికి ఏకైక మార్గం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వందల అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి ఓ అమ్మాయి బయటకు వచ్చి.. గాల్లో విమానాన్ని పట్టుకుని పుషప్స్ చేసింది. అందుకే చూస్తుండగానే విమానాన్ని వదిలేసి గాల్లోకి దూకింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తైగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. మహిళ నైపుణ్యాలను చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. ధైర్యం ఉన్న అమ్మాయి.. వీడియో చూసి ఆశ్చర్యపోయాము. కాసేపు గుండెపోటు వచ్చినట్లుగా అనిపించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..