Ram Charan: ఇక పై అలాంటి సినిమాలు మరిన్ని చేస్తా.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. చేసినవి 14 సినిమాలే అయినా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్.

Ram Charan: ఇక పై అలాంటి సినిమాలు మరిన్ని చేస్తా.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..
Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 16, 2022 | 3:54 PM

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. చేసినవి 14 సినిమాలే అయినా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మగధీర సినిమా తర్వాత జక్కన్న తో చరణ్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈ సినిమాలో చరణ్ తోపాటు యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కూడా నటిస్తున్నా విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. అలాగే తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అటు మెగా అభిమానులు నందమూరి ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకరించారు మేకర్స్. కానీ కరోనా కారణంగా మరో సారి వాయిదా పడింది ఈ సినిమా.

ఇప్పటికే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదల అవుతుంది కదా అనుకునేలోగా మరోసారి వాయిదా పడింది సినిమా. తాజాగా ఈ సినిమా వాయిదా పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఈ సినిమా సినిమాలను, నటీనటులను ప్రేక్షకులు చూసే విదాన్నని మార్చేస్తుందని అన్నారు చరణ్. ఇక ముందు బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆర్ఆర్ఆర్ ఎంతో ధైర్యాన్నిచ్చిందని అన్నారు . మరిన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టాప్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమా తర్వాత జర్సీ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నారు చరణ్. ఈ సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాడ్రాప్ లో ఉండనుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nandamuri Balakrishna: బీచ్‌లో బాలయ్య సందడి.. ఫ్యామిలీతో కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి..

Bangarraju: బంగార్రాజు కలెక్షన్ల సునామీ.. రెండో రోజు రికార్డ్స్ క్రియేట్..

Manchu Lakshmi: మంచు లక్ష్మిని స్విమ్మింగ్ ఫూల్‏లో పడేసిన విష్ణు, మోహన్ బాబు.. ఫన్నీ వీడియో వైరల్..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..