Varun Tej : టాలీవుడ్ టూ బాలీవుడ్… హిందీ సినిమాలపై ఫోకస్ పెడుతున్న మెగా హీరో

ఇతర భాషలు హీరోలంతా టాలీవుడ్ వైపు చూస్తుంటే.. మన హీరోలు మాత్రం బాలీవుడ్ వైపు అడుగులు వేయాలని చూస్తున్నారు. టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ కోసం తహతహలాడుతున్నారు.

Varun Tej :  టాలీవుడ్ టూ బాలీవుడ్... హిందీ సినిమాలపై ఫోకస్ పెడుతున్న మెగా హీరో
Varun
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 06, 2021 | 3:09 PM

Varun Tej : ఇతర భాషలు హీరోలంతా టాలీవుడ్ వైపు చూస్తుంటే.. మన హీరోలు మాత్రం బాలీవుడ్ వైపు అడుగులు వేయాలని చూస్తున్నారు. టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ కోసం తహతహలాడుతున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమాతో తెలుగు స్థాయి ఆకాశానికి చేరింది. ఆతర్వాత వచ్చిన సాహో సినిమాకూడా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు మన సినిమాలు యూట్యూబ్ లో హిందీలోకి డబ్ అయ్యి రికార్డ్ వ్యూస్ ను కూడా సొంతం చేసుకుంటున్నాయి. ఇంత క్రేజ్ మన సినిమాలకు వస్తుంటే మన హీరోలు ఊరుకుంటారా… బాలీవుడ్ లో సత్తాచాటాడు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ సినిమా చేయడానికి సిద్ధం అయిపోయాడు. ఇప్పుడు మెగా హీరో కూడా అక్కడ జెండా పాతాలని చూస్తున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మార్కెట్ ఇటీవల చాలా పెరిగింది. కమర్షియల్ సినిమాలతోపాటు అంతరిక్షంలాంటి ప్రయోగాత్మక సినిమాలతోనూ మెప్పించాడు వరుణ్. ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ కుర్ర హీరో రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచాడు.

ఒకొక్క సినిమాకు వరుణ్ తేజ్ 15కోట్ల వరకు అందుకుంన్టున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ క్రమంలో వరుణ్ బాలీవుడ్ ఎంట్రీ పైన ఫోకస్ చేశాడని టాక్ నడుస్తుంది. ఓ కొత్త దర్శకుడితో హిందీ- తెలుగు ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నారట. ఆ యంగ్ డైరెక్టర్ పేరు ఎక్కడా రివీల్ కాలేదు గానీ ప్రాజెక్ట్ మాత్రం ఖరారైనట్లు తెలుస్తోంది. కథ నచ్చడం తో సినిమాను వెంటనే లాక్ చేశాడట వరుణ్. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక సోని పిక్చర్స్ నిర్మించడానికి ముందుకొచ్చిందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arha cute video: కుందనపు బొమ్మ లా అర్హ పాప.. నెట్టింట వైరల్ అవుతున్న బన్నీకూతురు క్యూట్ వీడియో.

Mehreen Pirzada: ఫ్యామిలీ డాక్టర్ అంటే క్రష్ ఉండేది.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ మెహ్రీన్..

Sonu Sood: మాట నిలబెట్టుకున్న రియల్ హీరో… నెల్లూరుకు ఆక్సిజన్ ప్లాంట్ పంపిన సోనూసూద్..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..