Sonu Sood: మాట నిలబెట్టుకున్న రియల్ హీరో… నెల్లూరుకు ఆక్సిజన్ ప్లాంట్ పంపిన సోనూసూద్..

SonuSood:  రీల్ లైఫ్‏లో ఆయనో విలన్.. కానీ రియల్ లైఫ్‏లో తనే ఓ నిజమైన హీరో. అడిగినవారికి లేదనకుండా.. తన వంతు సాయాన్ని అందిస్తున్నాడు సోనూసూద్..

Sonu Sood: మాట నిలబెట్టుకున్న రియల్ హీరో... నెల్లూరుకు ఆక్సిజన్ ప్లాంట్ పంపిన సోనూసూద్..
Sonu Sood
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 06, 2021 | 1:07 PM

SonuSood:  రీల్ లైఫ్‏లో ఆయనో విలన్.. కానీ రియల్ లైఫ్‏లో తనే ఓ నిజమైన హీరో. అడిగినవారికి లేదనకుండా..  తన వంతు సాయాన్ని అందిస్తున్నాడు సోనూసూద్.. గతేడాది కరోనా ప్రభావంతో లాక్‏డౌన్ సమయంలో వలస కార్మికులకు అండగా నిలబడిన సోనూసూద్.. ఇప్పటికీ తన సేవాలను కొనసాగిస్తున్నాడు. భాషతో, రాష్ట్రంతో సంబంధం లేకుండా.. యావత్ భారతంలోని మారుమూల ప్రాంతానికి సైతం తన సహాయాన్ని అందిస్తున్నాడు. కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా.. రోగుల చికిత్సలకు, మందులకు కావాల్సిన సహాయాన్ని అందిస్తున్నాడు. ఇవే కాకుండా.. కరోనా రోగుల కోసం ఆక్సిజన్ ప్లాంట్ పంపిస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారు. తాజాగా ఈ రియల్ హీరో మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

1

కరోనాతో పోరాడుతూనే.. ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం చూసిన సోనూసూద్.. ఆక్సిజన్ ప్లాంట్లను రోగుల వద్దకే పంపుతున్నారు. అయితే ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని గతంలో ప్రకటించారు సోనూసూద్.

2

ఇక ఇప్పుడు ఆ జిల్లాకు ఆక్సిజన్ ప్లాంట్ పంపి తన మాట నిలబెట్టుకున్నారు. గరంలోని అయ్యప్పగుడి సెంటర్ వద్దకు చేరుకున్న ఆక్సిజన్ ప్లాంట్​కు.. సోనూసూద్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రార్థనలు, పూజలు చేసి.. అనంతరం బాణాసంచా కాల్చి రియల్ హీరోకు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లురు జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.

3

Also Read:

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!