నవమన్మథుడి నయా లుక్.. మేకప్ లేకుండా నాగ్ ఇలా ఉంటారా.. గుర్తుపట్టడం కష్టమే..

నవమన్మథుడి నయా లుక్.. మేకప్ లేకుండా నాగ్ ఇలా ఉంటారా.. గుర్తుపట్టడం కష్టమే..
Nagarjuna

కింగ్ నాగార్జున అరవై ఏళ్ల వయసులోనూ నవమన్మథుడిగా కనిపిస్తూనే ఉంటారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలను చేస్తున్న నాగ్ వయసు

Rajitha Chanti

|

Jul 06, 2021 | 9:31 AM

కింగ్ నాగార్జున అరవై ఏళ్ల వయసులోనూ నవమన్మథుడిగా కనిపిస్తూనే ఉంటారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలను చేస్తున్న నాగ్ వయసు గురించి తెలుసుకోవాలని అభిమానులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. నాగ్ ఏజ్ ఎంత అనేది ఇప్పటికీ పెద్ద సందేహమే. మరీ ఆయన లుక్‏తోపాటు ఎనర్జిలెవల్స్ అలా ఉంటాయి. అయితే తాజాగా నాగార్జునకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో నాగ్ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించడం అందరిని షాక్‏కు గురిచేస్తుంది. మేకప్ లేకుండా కింగ్ ఇలా ఉంటారా ? అనే సందేహం వ్యక్తమవుతుంది.

గత కొంతకాలంగా నా వయసు 30 అంటూ కవర్ చేస్తున్న నాగార్జున 60 ఏళ్ల వయసులోనూ ఇంత ఎనర్జిటిక్‏గా.. యంగ్ హీరో లుక్‏లో కనిపిస్తుంటాడు. శివ సినిమా సమయంలో నాగ్ ఎలా ఉన్నారో ఇప్పుడు చూసిన అదే ఇమాజిన్ వచ్చేస్తుంది. కానీ ఆకస్మాత్తుగా తన ఒరిజినల్ లుక్‏లో కనిపించడం ఎంటా అని ఆలోచిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండా.. రా ఏజెంట్ పాత్రలో నాగ్ కనిపించబోతున్నాడు. అలాగే బంగార్రాజు అనే చిత్రంలోనూ నటించబోతున్నారు కింగ్. ఈ మూవీకి సోగ్గాడే చిన్న నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఇవే కాకుండా.. మల్టీస్టారర్ బ్రహ్మాస్త్రలోనూ కీలక పాత్రలో నటించారు నాగ్.

Also Read: Maharashtra : 9 ఏళ్ల క్రితం పోయిన కంటి చూపు.. కరోనా వ్యాక్సిన్ వల్ల వచ్చింది..! మహారాష్ట్రలో ఓ మహిళకు వింత అనుభవం

Covid-19 Third Wave: ఇండోనేషియాను వణికిస్తున్న కరోనా థర్డ్ వేవ్.. ‘డెల్టా’తో కేసుల విజృంభణ.. నిండుకున్న ఆక్సిజన్ నిల్వలు..

Inspector farming: రైతుగా మారి అన్నదాతలతో కలిసి పొలం పనులు.. విరామ సమయాల్లో వ్యవసాయం చేస్తున్న పోలీస్ అధికారి

Srisailam Drone: డ్రోన్‌ డొంక కదులుతోంది. శ్రీశైలం మల్లన్న సన్నిధిలో నడిరాత్రి డ్రోన్‌ కదలికలపై దృష్టిసారించిన పోలీసులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu