Mehreen Pirzada: ఫ్యామిలీ డాక్టర్ అంటే క్రష్ ఉండేది.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ మెహ్రీన్..

"కృష్ణగాడి వీర ప్రేమకథ " సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమయ్యింది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, ఎఫ్ 2, కవచం వంటి సినిమాల్లో నటించి హిట్ అందుకుంది ఈ బ్యూటీ. తాజాగా తన లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

Rajitha Chanti

|

Updated on: Jul 06, 2021 | 1:18 PM

తక్కువ సమయంలోనే తెలుగులో టాప్ హీరోయిన్‏గా ఎదిగింది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెప్పుకోచ్చింది మెహ్రీన్.

1 / 11
 మా కుటుంబంలో ఓ ఐఏఎస్ అధికారి ఉండేవారు. దీంతో నాన్నకు నన్ను చిన్నప్పుటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని కోరిక ఉండేది. కానీ నాకు ఎలాంటి లక్ష్యం లేదు. ఇంజినీర్, డాక్టర్, ఆర్కిటెక్ట్ ఎవరిని కలిసినా వాళ్లలా అవ్వాలనుకునే దాన్ని. దలైలామా అవ్వాలంటే ఏం చేయ్యాలని కూడా ఆలోచించా.

2 / 11
పదేళ్ల వయసులో  ఓ ర్యాంప్ వాక్ చేశాను. ఆ తర్వాత కెనాడాలో అందాల పోటీలో పాల్గొని మిస్ పర్సనాలిటిగా గుర్తింపు తెచ్చుకున్నా. తర్వాత కొన్ని యాడ్స్ చేశాను. ఆసమయంలోనే సినిమాల్లోకి రావాలనిపించింది.

3 / 11
ఆ మొదటి సారి 'సరైనోడు' ఆడిషన్స్ కు వచ్చాను. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా చేయలేదు. వెంటనే 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. సినిమాల్లోకి వెళ్లడానికి ప్రొత్సహించింది. కానీ నాన్న ఒప్పుకోలేదు.

4 / 11
చిన్నప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ అంటే క్రష్ ఉండేది. ఆయన చాలా అందంగా ఉంటారు. అంకుల్ నాకు మీరంటే ఇష్టం అని చాలాసార్లు తనతో చెప్పాను. అమ్మతో డాక్టర్ దగ్గరకు వెళ్దామా అని అడిగేదాన్ని అని చెప్పుకోచ్చింది మెహ్రీన్.

5 / 11
సల్మాన్ అంటే ఇష్టం. నాకంటే పెద్దవాడని తెలిసి బాధపడ్డాను. సినిమాల్లోకి రాకముందు నుంచి అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం. బాహుబలిలో దేవసేన పాత్రకు ఫిదా అయిపోయా.

6 / 11
 నేను ఏదైనా అబద్ధం చెబితే నా ముఖం ఎర్రగా అవుతుందట. అలాగే తమ్ముడి అబద్ధం చెబితే మాట నత్తినత్తిగా వస్తుందని అమ్మ చాలా సార్లు చెప్పేది.

7 / 11
అమెరికా అంటే కూడా ఇష్టమే. కొన్నాళ్లు అక్కడ చదువుకున్నా. ఇప్పటికీ ఛాన్స్ దొరికితే అక్కడికే వెళ్తా అని తెలిపింది మెహ్రీన్.

8 / 11
కాస్త సమయం దొరికితే చిన్న ట్రిప్ వేసుకుంటా. డ్యాన్స్ చేయడం కూడా ఇష్టమే. పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. రాగి ముద్ద చాలా ఇష్టంగా తింటాను అంటూ చెప్పుకోచ్చింది మెహ్రీన్.

9 / 11
 ఏదైనా పని ప్రారంభించానంటే.. దానిని పూర్తి చేసేదాక వదలను, ఒకవేళ ఆసక్తిలేకపోతే అస్సలు ముట్టుకొను అని తెలిపింది.

10 / 11
మార్చిలో మెహ్రీన్‌ హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ అనుహ్యంగా పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

11 / 11
Follow us