AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్రివిక్ర‌మ్‌తో చేయనున్న మూవీ ఓపెనింగ్‌కి డేట్ ఫిక్స్!

ప్రజెంట్ సర్కారువారి పాట షూటింగ్‌లో ఉన్న మహేష్ నెక్ట్స్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో ఈ కాంబినేషన్‌లో...

Mahesh Babu: మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్రివిక్ర‌మ్‌తో చేయనున్న మూవీ ఓపెనింగ్‌కి డేట్ ఫిక్స్!
Mahesh Trivikram
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2021 | 3:14 PM

Share

ప్రజెంట్ సర్కారువారి పాట షూటింగ్‌లో ఉన్న మహేష్ నెక్ట్స్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాల్లో మహేష్ పెర్ఫామెన్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే హ్యాట్రిక్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా క్రేజీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట త్రివిక్రమ్‌. లాక్ డౌన్‌ రాకపోయుంటే, సూపర్ స్టార్‌ కృష్ణ బర్త్‌ డే సందర్భంగా… మే 31న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది. కానీ ఆ పరిస్థితి లేకపోవటంతో ఓపెనింగ్ సెర్మనీని పోస్ట్ చేశారు. అయితే ఎక్కువ రోజులు ఆలస్యం చేసే ఉద్దేశం మహేష్‌కు అస్సలు లేదట. అందుకే కృష్ణ బర్త్ డే రోజు మిస్‌ అయిన ఈవెంట్‌ను తన బర్త్ డే రోజు చేసేందుకు రెడీ అవుతున్నారు.

యస్‌… మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న ఈ మూవీ లాంచనంగా ప్రారంభం కానుంది. అయితే సెంటిమెంట్ ప్రకారం మహేష్ అయితే ఈ ఈవెంట్‌లో పాల్గొనే ఛాన్స్ లేదు. కానీ అఫీషియల్ లాంచ్ తరువాత షార్ట్ గ్యాప్‌లోనే రెగ్యులర్ షూట్‌ను కూడా స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు మహేష్ బాబు.

Also Read: వ్యాక్సిన్ వేయించుకున్న ఏఆర్ రెహమాన్.. కానీ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న అతని మాస్క్.. ఇంతకీ స్పెషల్ ఏంటో తెలుసా..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వానంద్ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి..

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!