Mahesh Babu: బాహుబలిని మించిన ఫైట్స్ ప్లాన్ చేస్తున్న జక్కన్న.. మహేష్ మూవీ కోసం ఈసారి ఇలా..

మహేష్ బాబుతో తను చేయబోయే సినిమాను లార్జెన్ దెన్ లైఫ్‌లా... హెవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఎపిసోడ్‌లతో స్టఫ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మన జక్కన్న. అందులో భాగంగానే.. ఆఫ్రికా మ్యానీటర్స్‌ను తన సినిమాలో విలన్స్‌ గా చూపించబోతున్నారట.

Mahesh Babu: బాహుబలిని మించిన ఫైట్స్ ప్లాన్ చేస్తున్న జక్కన్న.. మహేష్ మూవీ కోసం ఈసారి ఇలా..
Mahesh Babu, Rajamouli
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 30, 2022 | 1:54 PM

అదేంటో రీసెంట్ డేస్లో తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్‌ లోనే తెరకెక్కతున్నాయి. త్రూ అవుట్ ఇండియా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి. ఇక జక్కన్న క్రియేట్ చేసిన ఇదే పాత్ లో ఇప్పటికే చాలా మంది స్టార్ అండ్ నాన్ స్టార్ డైరెక్టర్స్ నడిచారు.. నడుస్తూనే ఉన్నారు. అయితే వీరందరికి కాస్త దూరంగా… ఈ సారి కాస్త ఢిఫరెంట్ తన నెక్ట్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారు మన జక్కన్న.

మహేష్ బాబుతో తను చేయబోయే సినిమాను లార్జెన్ దెన్ లైఫ్‌లా… హెవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఎపిసోడ్‌లతో స్టఫ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మన జక్కన్న. అందులో భాగంగానే.. ఆఫ్రికా మ్యానీటర్స్‌ను తన సినిమాలో విలన్స్‌ గా చూపించబోతున్నారట.

ఓ నిధి కోసం అన్వేషణ కోసం మహేష్ చేసే పోరాటంలో.. చివర్లో ఈ మ్యానీటర్స్‌ను దింపి… రోమాలు నిక్కబొడిచేలా యాక్షన్ ఎపిసోడ్‌ ప్లాన్ చేయిస్తున్నారట జక్కన్న. ఇక అందుకోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్‌ను హైర్ చేసుకుని మరీ.. ఫైట్స్ కంపోజ్ చేయిస్తున్నారట. ఇక ఇప్పుడిదే న్యూస్ టాలీవుడ్ లో అన్‌అఫీషియల్‌ గా రిసౌండ్ చేస్తూ… అందర్నీ షాకయ్యేల చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.