AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon : ప్రభాస్ ఆదిపురుష్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న బాలీవుడ్ బ్యూటీ..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు భారీ ప్రాజెక్ట్స్ లో దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి.

Kriti Sanon : ప్రభాస్ ఆదిపురుష్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న బాలీవుడ్ బ్యూటీ..
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2021 | 11:47 AM

Share

Kriti Sanon :

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు భారీ ప్రాజెక్ట్స్ లో దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ ఇతిహాస చిత్రంపై ఎనలేని అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ను ఎంపిక చేసి షూటింగ్ కూడా కొన్ని రోజులు జరిపారు. మరి సీతాదేవి పాత్రలో నటిస్తున్న ఈ కృతి సనన్ లేటెస్ట్ ఇన్స్టా చాట్స్ లో “ఆదిపురుష్” షూట్ పై ఎగ్జైట్ అవుతున్నట్టు తెలిపింది. కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో ఈ అమ్మడు తెలుగు తెరపై తళుక్కుమంది. ఆతర్వాత నాగ చైతన్య నటించిన దోచెయ్ సినిమాలో చేసింది. ఆ తర్వాత ఇక్కడనుంచి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ అందివచ్చిన అవకాశాలను కాదనకుండా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ లో ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఆదిపురుష్ లో సీతగా నటిస్తుంది ఈ అమ్మడు.

తాజాగా  కృతిసనన్ ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ.. ఈ సరికొత్త ఎక్స్ పీరియన్స్ ను తాను చాలా డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నానని, ప్రతి అంశం కూడా ఈ షూట్ లో ఎంజాయ్ చేస్తున్నానని తెలిపి తమ డైరెక్టర్ ఓంరౌత్ తో షూట్ తొందరగా స్టార్ట్ చేద్దామా.. అని అన్నానని తెలిపింది.. దీనిని బట్టి ఈ సినిమా విషయంలో కృతి ఎంత ఎగ్జైటెడ్ గా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ చిత్రంలో రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Avika Gor : జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలు అందుకుంటున్న అవికా..

Sushant Singh Rajput: ఏడాది గడుస్తున్నా తేలని సుశాంత్ డెత్ మిస్టరీ.. అతడు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ పదిలం

Pawan Kalyan: పవర్ స్టార్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న మాటల మాంత్రికుడు.. ఫ్యాన్స్ కు పండగే..

అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్