AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న బేబమ్మ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..

కృతి శెట్టి (Krithi Shetty).. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది. మొదటి సినిమాతోనే సెన్సెషన్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Krithi Shetty: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న బేబమ్మ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..
Krithi Shetty
Rajitha Chanti
|

Updated on: Mar 21, 2022 | 3:25 PM

Share

కృతి శెట్టి (Krithi Shetty).. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది. మొదటి సినిమాతోనే సెన్సెషన్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఉప్పెన(Uppena) మూవీతో కృతిశెట్టి హీరోయిన్‏గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందం, అభినయంతో తనకంటూ స్పెషల్ ఇమెజ్ తెచ్చుకుంది.. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. శ్యామ్ సింగరాయ్.. అక్కినేని నాగచైతన్యకు జోడీగా బంగార్రాజు, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి… మాచర్ల నియోజకవర్గం.. వంటి చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న కృతి శెట్టి.. ఆఫర్స్ వస్తే ఇతర లాంగ్వేజ్ ఇండస్ట్రీలలోనూ నటించేందుకు సిద్ధంగా ఉందట.. తాజాగా వినిపిస్తో్న్న సమాచారం ప్రకారం టాలీవుడ్ బేబమ్మ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. అది కూడా స్టార్ హీరో సినిమాలో.

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్.. న్యాచురల్ స్టార్ నాని సూపర్ హిట్ మూవీ శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని హిందీ రీమేక్ చేయబోతున్నాడని సమాచారం. డైరెక్టర్ రాహుల్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మూవీలో నాని ప్రధాన పాత్రలో నటించగా.. కృతి శెట్టి..సాయి పల్లవి హీరోయిన్లుగా నటించారు. గతేడాది డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందట. ఇక తెలుగులో కృతి శెట్టి చేసిన పాత్రననే…హిందీలోనూ చేయాలని ఆమెను సంప్రదించారట మేకర్స్. ఇందుకు బేబమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది కృతి శెట్టి.

Also Read: RRR in Delhi: తారక్, చెర్రీలతో కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్స్ వేసిన అమీర్ ఖాన్.. నెట్టింట్లో వీడియో వైరల్

Sonam Kapoor: త్వరలోనే తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న బేబీ బంప్‌ ఫొటోలు..

OTT & Theater Movies: ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. థియేటర్లు/ ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!