Tollywood : మన టాలీవుడ్ హీరోల బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా..? మహేష్, ప్రభాస్‌లవి సేమ్

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్ బాబు.

Tollywood : మన టాలీవుడ్ హీరోల బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా..? మహేష్, ప్రభాస్‌లవి సేమ్
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 12, 2024 | 6:51 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఇప్పుడు ఇండియా వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ప్రభాస్ రీసెంట్ గా సలార్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించింది. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ ఆదుకున్నారు.

టాలీవుడ్ హీరోలకు సంబందించిన పర్సనల్ విషయాల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో హీరోల బ్లడ్ గ్రూప్‌ల గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇంతకు మన హీరోల బ్లడ్ గ్రూప్ లు ఏంటో తెలుసా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లడ్ గ్రూప్ ‘O’ పాజిటివ్. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లడ్ గ్రూప్ ‘O’ పాజిటివ్.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లడ్ గ్రూప్ ‘B’ పాజిటివ్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్లడ్ గ్రూప్ ‘AB’ పాజిటివ్. కేజీఎఫ్ తో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ బ్లడ్ గ్రూప్ ‘B’ పాజిటివ్. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘B’ పాజిటివ్.  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘AB’ పాజిటివ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘B’ పాజిటివ్. ఇక ఈ స్టార్ హీరోలందరూ తమ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ప్రభాస్ కల్కి, రాజా సాబ్, స్పిరిట్ సినిమాలతో రానున్నాడు. మహేష్ రాజమౌళి సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ దేవర, చరణ్ గేమ్ చెంజర్ సినిమాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2లో నటిస్తున్నాడు.

మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్

ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.