Bigg Boss Telugu 6: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ సీజన్ సెప్టెంబర్ 4 నుంచి టెలికాస్ట్ అవుతోంది.

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
Bigg Boss 6
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 06, 2022 | 1:32 PM

బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss Telugu 6) ప్రారంభం అయ్యింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ సీజన్ సెప్టెంబర్ 4 నుంచి టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటికే ఒక రోజు కూడా పూర్తయ్యింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి ఏకంగా 20 మంచి కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో 21 మంది కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపారు. కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చాలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి. ఇలా హౌస్‌లో 21 మంది సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపారు.ఇక వీరి రెమ్యునరేషన్స్  ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

అయితే బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు 50 వేలనుంచి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. వీరిలో జబర్దస్త్ తో ఫెమస్ ఆయిన ఫైమాకు వారానికి రూ.50వేలు ఇవ్వనున్నారట.అలాగే ఆరోహీ రావు(అంజలి), ఇనయా సుల్తానా లక్ష రూపాయల పారితోషకం అందుకుంటున్నారట. అదేవిధంగా క రాజశేఖర్, అభినయశ్రీ, సుదీప..రూ. 1.50 లక్షలు తీసుకోనున్నారట. ఇక గలాటా గీతూ వారానికి రూ.1,75,000 , వాసంతి కృష్ణన్, సాల్మన్ , శ్రీ సత్య, ఆదిరెడ్డిలు వారానికి రూ.2లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నారని టాక్.మెరీనా వారానికి రూ.2.50 లక్షలు,  హీరో బాల ఆదిత్య, ఆర్ జె సూర్య వారానికి రూ.3 లక్షల పారితోషికం అందుకుంటున్నారట. రోహిత్ వారానికి రూ.3.25 లక్షలు, శ్రీహాన్ రూ.3.50 లక్షలు, చలాకి చంటి, రేవంత్ రూ.4 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక చలాకీ చంటి, సింగర్ రేవంత్ అందరికంటే ఎక్కువగా అంటే 4 లక్షల వరకు రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మొదలైంది. గలాటా గీతూ గొంతు ఎక్కువగా వినిపిస్తోంది. మరి మొదటి వారంలో ఎవరు హౌస్ నుంచి వచేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే