Samantha Ruth Prabhu: ఆత్మగా భయపెడతానంటున్న సమంత.. ఏ సినిమాకోసమంటే
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది సమంత. ఎప్పుడూ ఫోటోషూట్స్..చిట్ చాట్స్ అంటూ సందడి చేసే సామ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం యశోధ, ఖుషి చిత్రాల షూటింగ్స్‌లో పాల్గోంటూ తెగ బిజీ అయిపోయింది.