Salman Khan: భాయ్ స్టైలే వేరబ్బా.. కండల వీరుడు చేసిన పనికి నెటిజన్స్ షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

గతంలో బిగ్‏బాస్ వేదికపై కూడా వాటర్ తాగిన తర్వాత గ్లాస్‍ను పాకెట్‏లో పెట్టుకున్నారు సల్మాన్. అప్పటి వీడియో కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Salman Khan: భాయ్ స్టైలే వేరబ్బా.. కండల వీరుడు చేసిన పనికి నెటిజన్స్ షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Salman
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2022 | 9:05 PM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ (Salman Khan) చేసిన పని ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. ఇటీవల ఓ పార్టీకి హాజరయిన సల్మాన్.. కారు దిగిన వెంటనే తన చేతిలోని వాటర్ గ్లాస్‏ను నేరుగా పాకెట్‏లో పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినీ నిర్మాత మురాద్ ఖేతానీ పుట్టిన రోజు వేడుకలకు పాల్గోన్నాడు. బర్త్ డే సెలబ్రెషన్స్ కు వచ్చిన సల్మాన్.. లిక్విడ్ కలిగిన గ్లాసును అలా పాకెట్‍లో పెట్టుకోవడంతో నెటిజన్స్ షాకయ్యారు. భాయ్ కొత్త స్టైల్.. పార్టీ మొత్తం గ్లాస్ తో ఎంజాయ్ చేస్తాడు అంటూ కామెంట్స్ చేస్తారు. అయితే సల్మాన్ ఇలా గ్లాస్ పాకెట్‏లో పెట్టుకొవడం ఇది మొదటి సారి కాదు. గతంలో బిగ్‏బాస్ వేదికపై కూడా వాటర్ తాగిన తర్వాత గ్లాస్‍ను పాకెట్‏లో పెట్టుకున్నారు సల్మాన్. అప్పటి వీడియో కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇక సల్మాన్ చివరిసారిగా ఆంటిమ్ ది ఫైనల్ ట్రూత్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ఇందులో సల్లూ భాయ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే షెహనాజ్ గిల్, వెంకటేష్ దగ్గుబాటి, జగపతి బాబు, రాఘవ్ జుయల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇది కాకుండా సల్మాన్.. కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి టైగర్ 3లోనూ నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!