Babli Bouncer: లేడీ బౌన్సర్‏గా అదరగొట్టిన తమన్నా.. ఆకట్టుకుంటున్న ‘బబ్లీ బౌన్సర్’ ట్రైలర్..

అలాంటి పహిల్వాన్ గురించే కానీ.. పహిల్వాన్ అబ్బాయి కాదు చాకు లాంటి అమ్మాయి అంటూ సాగే ట్రైలర్ అంతటా ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి.

Babli Bouncer: లేడీ బౌన్సర్‏గా అదరగొట్టిన తమన్నా.. ఆకట్టుకుంటున్న 'బబ్లీ బౌన్సర్' ట్రైలర్..
Babli Bouncer
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2022 | 3:59 PM

టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా (Tamannah) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం బబ్లీ బౌన్సర్ (Babli Bouncer). డైరెక్టర్ మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో తమన్నా బౌన్సర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్..వీడియోస్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఫతేపూర్ బేరీ గ్రామం.. బౌన్సర్లకు కేరాఫ్ అడ్రస్ అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ ఊరిలోని అబ్బాయి బౌన్సర్ కావాలంటే శరీరాన్ని మార్చుకోవాల్సిందే. అలాంటి పహిల్వాన్ గురించే కానీ.. పహిల్వాన్ అబ్బాయి కాదు చాకు లాంటి అమ్మాయి అంటూ సాగే ట్రైలర్ అంతటా ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి.

పదవ తరగతి పాసయ్యేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్న ఓ గ్రామీణ యువితి.. ఢిల్లీ వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటుంది. చివరకు లేడి బౌన్సర్‏గా ఓ ఉద్యోగంలో చేరుతుంది. అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితులు.. వాటిని తమన్నా ఎలా ఎదుర్కొంది అనేది సినిమా. స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 23న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హిందీ, తమిళం, తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా స్టోరీ విన్న వెంటనే తనకు నచ్చిందని.. ఇప్పటివరకు తాను పోషించిన అన్ని పాత్రలలో ప్రత్యేకమైన రోల్ అని తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?