Viral Photo: సిగ్గుపడిపోతున్న ఈ చిన్నోడు.. పాన్ ఇండియా స్టార్‏ అమ్మాయిల ఫేవరేట్..

ప్రస్తుతం తన మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి.

Viral Photo: సిగ్గుపడిపోతున్న ఈ చిన్నోడు.. పాన్ ఇండియా స్టార్‏ అమ్మాయిల ఫేవరేట్..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2022 | 8:34 PM

పైన ఫోటోలో తల్లి పక్కనే ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. తల్లిదండ్రులు స్టార్స్ అయినప్పటికీ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ప్రయోగత్మాక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాయ్ కాట్ ట్రెండ్‏తో ఆశించినంత స్తాయిలో ఆకట్టుకోలేదు. ఇప్పడు మరో పాన్ ఇండియ చిత్రంలో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం తన మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి. ఆ చిన్నోడు మరెవరో కాదండి.. బాలీవుడ్ మిస్టర్ హ్యాండ్సమ్ రణబీర్ కపూర్. స్టార్ హీరో రిషి కపూర్, నీతూ కపూర్‎ల సంతానం రణబీర్ కపూర్. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ కుటుంబం నుంచి వచ్చినా.. తన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తన ప్రియురాలు హీరోయిన్ అలియా భట్‏ను ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టార్ హీరో బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాలపై భారీ అంచనాలను నెలకొల్పింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 9న హిందీతోపాటు..తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!