Kiran Abbavaram : వరుస సినిమాలతో దూసుకుపోతోన్న కుర్ర హీరో.. కిరణ్ అబ్బవరం నయా మూవీ ‘మీటర్’

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం. రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో వరుస సినిమాలను లైనప్ చేస్తున్నాడు

Kiran Abbavaram : వరుస సినిమాలతో దూసుకుపోతోన్న కుర్ర హీరో.. కిరణ్ అబ్బవరం నయా మూవీ 'మీటర్'
Kiran Abbavaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 16, 2022 | 8:45 AM

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో వరుస సినిమాలను లైనప్ చేస్తున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న కిరణ్ అబ్బవరం  తాజా చిత్రం మీటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు రమేష్ కాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీమూవీ మేకర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. శుక్రవారం కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా మీటర్ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ఫస్ట్‌లుక్‌లో కలర్‌ఫుల్ షర్ట్‌తో.. ఫుల్‌మాసివ్ లుక్‌తో కనిపిస్తున్నాడు కథానాయకుడు కిరణ్. ఈ లుక్‌తో పాటు టైటిల్ కూడా అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. మోషన్‌పోస్టర్‌కు సాయి కార్తీక్ అందించిన మాసివ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తుంటే ఇది పక్కా కమర్షియల్ పైసా వసూల్ చిత్రంగా అనిపిస్తుంది. ఈ చిత్రం కిరణ్ అబ్బవరం ఇమేజ్‌ను రెట్టింపు చేసే విధంగా వుంటుందని చెబుతుంది చిత్రబృందం. అత్యులరవి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సాయికార్తీక్, సంభాషణలు: రమేష్ కాదూరి అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..