Shobha Shetty: శోభాశెట్టికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ నాగార్జున.. ఆనందంలో తేలిపోతున్న బ్యూటీ

తన గేమ్ స్ట్రాటజీతో చాలా వారాలు సస్టెన్ అయ్యింది. థన్ ఫెండ్స్ అమర్ దీప్, ప్రియంకాలకు ఫెవర్ గా ఉంటుందని కామెంట్స్ వచ్చినప్పటికీ తన గేమ్ తో ఆదరిని ఆకట్టుకుంది. అయితే శోభా శెట్టి తన కన్నింగ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పించింది. చాలా సార్లు ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుందని అనుకున్నారు కానీ ఆమె ఎలిమినేట్ అవ్వలేదు.

Shobha Shetty: శోభాశెట్టికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ నాగార్జున.. ఆనందంలో తేలిపోతున్న బ్యూటీ
Shobha Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 05, 2024 | 2:42 PM

బిగ్ బాస్ సీజన్ 7లో తన ఆటతో ప్రేక్షకులను అలరించిన భామల్లో శోభా శెట్టి ఒకరు. కార్తీక దీపం సీరీయల్ లో మోనిత అనే నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ను మెప్పించింది. బిగ్ బాస్ హౌస్ లోనూ తన గేమ్ తో అలరించింది శోభా శెట్టి. తన గేమ్ స్ట్రాటజీతో చాలా వారాలు సస్టెన్ అయ్యింది. థన్ ఫెండ్స్ అమర్ దీప్, ప్రియంకాలకు ఫెవర్ గా ఉంటుందని కామెంట్స్ వచ్చినప్పటికీ తన గేమ్ తో ఆదరిని ఆకట్టుకుంది. అయితే శోభా శెట్టి తన కన్నింగ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పించింది. చాలా సార్లు ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుందని అనుకున్నారు కానీ ఆమె ఎలిమినేట్ అవ్వలేదు.

చివరిగా 13వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండి ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే శోభా శెట్టికి అదిరిపోయి సర్ప్రైజ్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 7కు హౌస్ గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ఓ ఎపిసోడ్ లో వేసుకున్న స్టైలిష్ షర్ట్ ను శోభా శెట్టికి గిఫ్ట్ గా ఇచ్చారు నాగార్జున. ఓ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున వెరైటీ షర్ట్‌ తో వచ్చి అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఆ షర్ట్ పై ముచ్చటపడింది శోభా శెట్టి.

ఆ షర్ట్ తనకు కావాలి అని శోభా అడిగింది. దాంతో నాగార్జున ఆ షర్ట్  ను శోభా శెట్టికి బహుమతిగా ఇ‍చ్చాడు. ఈ విషయాన్ని శోభ తన యూట్యూబ్‌ ఛానల్‌లో తెలిపింది శోభా.. బిగ్ బాస్ 7 ఆరో ఎపిసోడ్ లో అనుకుంటా.. నేను టీ షర్ట్‌ అడిగిన విషయం గుర్తుపెట్టుకుని మరీ ఎలిమినేట్‌ తర్వాత నాగ్‌ సర్‌ స్వయంగా ఆ టీషర్ట్‌ నాకు ఇచ్చారు. ఆయన వేసుకున్న టీషర్ట్‌ నాకు ఇచ్చేశారు.. అంతకంటే ఆనందం ఏముంటుంది? ఇది ధరించి ఫోటోషూట్‌ కూడా చేశాను’ అని చెప్పుకొచ్చింది శోభా శెట్టి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి