Bhimaa Teaser: బ్రహ్మరాక్షసుడు వచ్చాడు.. ఈ సారి గోపీచంద్ హిట్ కొట్టేలా ఉన్నాడే..

ఇక ఇప్పుడు భీమా అనేసినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ. హర్ష రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు గోపీచంద్. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఫిబ్రవరి 16న భీమా సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Bhimaa Teaser: బ్రహ్మరాక్షసుడు వచ్చాడు.. ఈ సారి గోపీచంద్ హిట్ కొట్టేలా ఉన్నాడే..
Bheema
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 05, 2024 | 3:13 PM

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు గోపీచంద్. వరుసగా సినిమాలు చేస్తున్నపటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయారు గోపీచంద్. చివరిగా చేసిన రామబాణం సినిమా కూడా నిరాశపరిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇక ఇప్పుడు భీమా అనేసినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ. హర్ష రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు గోపీచంద్. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఫిబ్రవరి 16న భీమా సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో భీమా సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా భీమా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు. ఎద్దుపై కూర్చొని సంకెళ్లతో పోలీస్ డ్రస్ లో గోపీచంద్ లుక్ అదిరిపోయింది.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న భీమా సినిమాతో దర్శకుడు హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాకు కేజీఎఫ్, సలార్ కు సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.. ఫిబ్రవరి 16న ఈ సినిమా విడుదలై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాతో పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలోనూ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా