కళ్లతో కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టారా!

ట్రెండింగ్ ఫోటోలకు సోషల్ మీడియా నిలయం. ఎప్పుడూ ఏదొక ఫోటో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో..

కళ్లతో కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టారా!
Childhood Pic
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 7:18 PM

ట్రెండింగ్ ఫోటోలకు సోషల్ మీడియా నిలయం. ఎప్పుడూ ఏదొక ఫోటో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు నెట్టింట ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరన్నది గుర్తించేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పైన చిరునవ్వులు చిందిస్తూ కళ్లతో కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఇప్పుడొక స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు నార్త్‌లోనూ ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించింది. సూపర్ స్టార్ మహేష్‌బాబు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకుంది. అలాగే హిందీలో ప్రముఖ క్రికెటర్ బయోపిక్ ద్వారా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. ఎవరన్నది ఈపాటికి అర్ధమై ఉంటుంది. ఆమెవరో కాదు కియారా అద్వానీ.

‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన కియారా.. ‘ఫగ్లీ’ చిత్రంతో బీ-టౌన్‌లో డెబ్యూ చేసింది. ‘కబీర్ సింగ్’, ‘లక్ష్మీ’, ‘ఇందూ కి జవానీ’, ‘షేర్షా’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం హిందీలో ‘భూల్ భులయ్యా 2’, ‘గోవిందా నామ్ మేరా’, ‘జగ్ జుగ్గ్ జీయో’ సినిమాలు చేస్తుండగా.. తెలుగులో రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇది చదవండి:

ఈ వ్యక్తులు పెరుగు అస్సలు తినకూడదు.. విషంతో సమానమట.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్.. ట్రై చేయండి!

తల్లి ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.!