Viral Photo: తల్లి ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.!

హీరోయిన్స్ ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. ఇక అభిమానులు తమ ఫ్యావరేట్...

Viral Photo: తల్లి ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.!
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 21, 2021 | 1:33 PM

హీరోయిన్స్ ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. ఇక అభిమానులు తమ ఫ్యావరేట్ హీరోయిన్ ఫోటోలను ఏవైనా సరే.. క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు. మరీ ముఖ్యంగా కుర్రాళ్ళకు, సింగిల్స్‌కు హీరోయిన్స్ కలల రాణులని చెప్పాలి. వీరు ప్రతీ హీరోయిన్ ఫోటోను పదిలంగా దాచుకుంటారు. ఇక హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను అయితే.. మరింత భద్రంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలో తల్లి ఒడిలో కూర్చుని చిర్నవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అభిమానుల ప్రశంసలు అందుకుంది. కుర్రాళ్లు ముద్దుగా ఈమెను ‘మిల్కీ బ్యూటీ’ అని పిలుచుకుంటారు. ఈపాటికి గుర్తుపట్టేసి ఉంటారు. ఆమెవరో కాదు తమన్నా భాటియా.

‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన తమన్నా.. ఆ తర్వాత ‘హ్యాపీ డేస్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ‘100% లవ్’, ‘బద్రినాధ్’, ‘రచ్చ’, ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. 11th Hour, నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్‌లతో ఓటీటీలలోనూ తన సత్తా చాటింది. ప్రస్తుతం హిందీలో ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’, ‘బోలే చుడియా’ సినిమాల్లో నటిస్తుండగా.. తెలుగులో ‘ఎఫ్ 3’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘థట్ ఇజ్ మహాలక్ష్మి’, ‘భోళా శంకర్’ మూవీస్ చేస్తోంది.

ఇది చదవండి:

Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. ఈజీగా గుర్తించొచ్చు.. ట్రై చేయండి!

ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్.. ట్రై చేయండి!

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్