Samantha: సెకండ్‌ హ్యాండ్‌ అంటూ దారుణంగా ట్రోల్‌ చేసిన నెటిజన్‌.. సమంత రిప్లై అదుర్స్‌..

Samantha: ఓవైపు సమంత, నాగచైతన్య విడాకుల విషయం నుంచి బయటకు వచ్చి తమ వృత్తి జీవితాల్లో తాము బిజీగా మారిపోయారు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం..

Samantha: సెకండ్‌ హ్యాండ్‌ అంటూ దారుణంగా ట్రోల్‌ చేసిన నెటిజన్‌.. సమంత రిప్లై అదుర్స్‌..
Samantha
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 21, 2021 | 9:39 PM

Samantha: ఓవైపు సమంత, నాగచైతన్య విడాకుల విషయం నుంచి బయటకు వచ్చి తమ వృత్తి జీవితాల్లో తాము బిజీగా మారిపోయారు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం వీరి విడాకుల తాలుకూ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమంది ఆకతాయిలు నెట్టింట రకరకాల కామెంట్లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా సమంతను టార్గెట్‌ చేస్తూ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. అయితే వీటిపై సమంత పెద్దగా స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. అయితే తాజాగా ఓ నెటిజన్‌ హద్దులు మీరి కామెంట్ చేశాడు. దీంతో అసహనానికి గురైన సమంత ఘూటుగా రిప్లై ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ఓ నెటిజన్‌ ట్వీట్ చేస్తూ.. ‘సమంత.. విడాకులు తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్‌ ఐటెం. ఒక జెంటిల్మెన్‌ నుంచి అప్పనంగా రూ. 50 కోట్లు దోచుకుంది’ అంటూ దారుణంగా ట్రోల్‌ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌పై ఘాటుగా స్పందించిన సమంత.. ‘నీ ఆత్మకు ఆ దేవుడు శాంతి కలిగించాలి’ అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయంలో ఆమె అభిమానులు సమంతకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన పుష్ప చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో నటించిన సమంత అందరి దృష్టిని ఆకర్షించింది. ఓవైపు తెలుగులో నటిస్తూనే మరోవైపు హిందీలోనూ నటించే అవకాశం కొట్టేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక నాగచైతన్య కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు.

Also Read: Nani Dasara Movie: నాని సినిమాలో నటించాలని ఉందా.? తెలుగు మాట్లాడే వారికే ఈ సదవకాశం..

Big News Big Debate: తేల్చుకుందాం రా.. లైవ్ వీడియో

Stock Markets: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఇలా చేయండి.. నష్టాలను నివారించుకోగలుగుతారు!

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్