Dulquer Salman: స్టార్ హీరోకు షాకిచ్చిన థియేటర్ ఓనర్స్.. అతని సినిమాలపై నిషేదం.. ఎందుకంటే..

ప్రస్తుతం ఓటీటీల జోరు కొనసాగుతుంది. ఓవైపు థియేటర్లు తెరుచుకుని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాకుండా..

Dulquer Salman: స్టార్ హీరోకు షాకిచ్చిన థియేటర్ ఓనర్స్.. అతని సినిమాలపై నిషేదం.. ఎందుకంటే..
Dulquer Salman
Follow us

|

Updated on: Mar 17, 2022 | 7:34 AM

ప్రస్తుతం ఓటీటీల జోరు కొనసాగుతుంది. ఓవైపు థియేటర్లు తెరుచుకుని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాకుండా.. రికార్డుల స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇప్పటికీ తమ చిత్రాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. అయితే నిర్మాతలు తమ చిత్రాలను థియేటర్లలో విడుదల చేయాలని గతంలో థియేటర్స్ ఓనర్స్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‏కు (Dulquer Salman) షాకిచ్చారు థియేటర్స్ ఓనర్స్.. తన సినిమాలను థియేటర్లలో బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

అసలు విషయానికి వస్తే.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం సెల్యూట్. డైరెక్టర్ రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వం ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని మార్చి 18న ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‏లో నేరుగా విడుదల చేస్తున్నట్లు ప్రకరించారు మేకర్స్. అయితే ఈ సినిమాను ముందుగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రయూనిట్. కానీ అనుహ్యంగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన కేరళ థియేటర్ ఓనర్స్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం విధించారు . దుల్కర్ సల్మాన్ అన్ని సినిమాలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు థియేటర్స్ ఓనర్స్.

Also Read: The Kashmir Files: సంచలనం సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా…?

Krithi Shetty: బంపరాఫర్‌ కొట్టేసిన కృతిశెట్టి.. ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌కు జోడిగా..?

Viral Photo: కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే

RRR Movie: రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లను ఎలా బ్యాలెన్స్‌ చేశారు.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన జక్కన్న..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ