AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bimbisara Pre Release Event: నందమూరి ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్.. బింబిసారుడి కోసం ఎన్టీఆర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్..

నూతన దర్శకుడు వశిష్ట్ రూపొందిస్తున్న ఈ సినిమాలో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్, కేథరిన కథానాయికలుగా నటిస్తున్నారు.

Bimbisara Pre Release Event: నందమూరి ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్.. బింబిసారుడి కోసం ఎన్టీఆర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్..
Bimbisara
Rajitha Chanti
|

Updated on: Jul 29, 2022 | 6:50 PM

Share

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బింబిసార. నూతన దర్శకుడు వశిష్ట్ రూపొందిస్తున్న ఈ సినిమాలో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్, కేథరిన కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బింబిసారుడిగా పవర్ ఫుల్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. బింబిసార ప్రీ రిలీజ్ వేడుకను ప్రత్యేక్ష ప్రసారం టీవీ 9 తెలుగులో వీక్షించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.