Chef Mantra: ‘హని ఈజ్ ద బెస్ట్‌’ మెహ్రీన్‌కు ఇష్టమైన వంటకాలు ఏంటి.. చెఫ్ మంత్ర లేటెస్ట్ ఎపిసోడ్ మీకోసం

సినీ ప్రియులకు 100 పర్సెంట్ తెలుగులో వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ఆహా. ఈ క్రమంలోనే చెఫ్ మంత్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అందాలలో మాయ చేసి.. అన్‌లిమిటెడ్ ఫన్ అందించే శ్రీముఖి ఈ ప్రొగ్రామ్‌ను హోస్ట్ చేస్తుంది.

Chef Mantra: 'హని ఈజ్ ద బెస్ట్‌' మెహ్రీన్‌కు ఇష్టమైన వంటకాలు ఏంటి.. చెఫ్ మంత్ర లేటెస్ట్ ఎపిసోడ్ మీకోసం
Chef Mantra Aha
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 04, 2022 | 1:40 PM

Aha: ఆహా అంటేనే వినోదం. చక్కనైన తెలుగు కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్. వివిధ బాషల్లో హిట్టైన సినిమాలను కూడా మూవీ లవర్స్‌ కోసం తెలుగులో అందిస్తుంది ఆహా.  ఎప్పుటికప్పుడూ అప్‌డేట్ అవుతూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ఆహా. ఈ క్రమంలోనే చెఫ్ మంత్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అందాలలో మాయ చేసి.. అన్‌లిమిటెడ్ ఫన్ అందించే శ్రీముఖి(Sreemukhi) ఈ ప్రొగ్రామ్‌ను హోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ షోకు ‘హని ఈజ్ ద బెస్ట్‌’ మెహ్రీన్(Mehreen) గెస్ట్‌గా వచ్చింది. కాస్త చిక్కిపోయినా చక్కటి మాటలతో అల్లరి చేసింది. మరి ఈ అందాల బొమ్మకు ఇష్టమైన వంటకాలు ఏంటి..? ఆమె చెఫ్ మంత్రలో ఏమి వెరైటీ చేసింది. ఆమె చెప్పిన ముద్దు కబుర్లు ఏంటో తెలుసుకోవాలంటే దిగువన వీడియో చూసెయ్యండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు