RRR Movie NTR: ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ ఇంత సాహసం చేశాడా.. తెర వెనక కష్టం చూస్తే షాకవ్వాల్సిందే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం యావత్

RRR Movie NTR: ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ ఇంత సాహసం చేశాడా.. తెర వెనక కష్టం చూస్తే షాకవ్వాల్సిందే..
Ntr
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 21, 2021 | 9:47 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సునామి సృష్టిస్తోంది. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు జక్కన్న.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఇందులో భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ పడిన కష్టాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జక్కన్న. ఎన్టీఆర్ యక్షన్ సన్నివేశాలు.. భీమ్ మేకోవర్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూస్తుంటే భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ ఎంతగా కష్టపడ్డారనేది స్పష్టంగా అర్థమవుతుంది. బైక్ డ్రైవింగ్, అడవిలో పరిగెత్తే సన్నివేశాలను చూపించడమే కాకుండా.. కెమెరా వెనక మాస్క్ పెట్టుకుని ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. ఆర్ఆర్ఆర్ కోసం అటు జక్కన్న.. ఇటు భీమ్ పాత్ర కోసం తారక్ ఎంతగా కష్టపడ్డారో ఈ వీడియో చూస్తేనే తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రలలో నటిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తారక్ భీమ్ మేకోవర్ వీడియోను మీరు చేసేయ్యండి.

వీడియో.

View this post on Instagram

A post shared by RRR Movie (@rrrmovie)

Also Read: Bigg Boss 5 Telugu Siri: అరియానా ప్రశ్నలకు సిరి మైండ్ బ్లాంక్.. ఒక్కో ప్రశ్నతో చుక్కలు చూపించిందిగా..

Vijay and Rashmika: ముంబయిలో డిన్నర్‌ డేట్‌కి వెళ్లిన రౌడీ, రష్మిక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్‌ కంపల్సరీ.. మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసిన సమంత..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..