AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay and Rashmika: ముంబయిలో డిన్నర్‌ డేట్‌కి వెళ్లిన రౌడీ, రష్మిక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన 'గీత గోవిందం' సూపర్‌ డూపర్‌ హిట్‌ నిలిచింది. ఆ తర్వాత 'డియర్‌

Vijay and Rashmika: ముంబయిలో డిన్నర్‌ డేట్‌కి వెళ్లిన రౌడీ, రష్మిక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..
Basha Shek
|

Updated on: Dec 20, 2021 | 9:51 PM

Share

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన ‘గీత గోవిందం’ సూపర్‌ డూపర్‌ హిట్‌ నిలిచింది. ఆ తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’లోనూ స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఈక్రమంలో ఆన్‌స్ర్కీన్‌పై హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌, రష్మికలు డేటింగ్‌ చేస్తున్నారని, డేటింగ్‌ చేస్తున్నారని, వారి మధ్యన సమ్‌థింగ్‌ సమ్‌థింగ్ నడుస్తోందంటూ గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. అప్పుడప్పుడూ జంటగా బయటికెళ్లిన ఫొటోలు ఈ రూమర్లకు మరింత బలాన్నిచ్చాయి. అయితే ఈ విషయమై అటు విజయ్‌ కానీ, ఇటు రష్మిక కానీ ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా ఈ జంట మరొకసారి కెమెరాకళ్లకు చిక్కింది. ఆదివారం రాత్రి ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కు కలిసి డిన్నర్‌కు వెళ్లారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఈ వీడియోలో ముందుగా ఓ రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చుంటాడు విజయ్‌. ఆ తర్వాత రష్మిక విజయ్‌ వెనకాలే వచ్చి అతడి కారెక్కింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు ఈ జంట నిజజీవితంలోనూ ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది.’, ‘లవ్లీ పెయిర్‌’, ‘త్వరలోనే వీరు తమ ప్రేమను అధికారికంగా ప్రకటిస్తారేమో! ‘ అని లవ్‌, హార్ట్‌ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా తమపై వస్తోన్న వార్తలపై ఓ సందర్భంలో స్పందించిన విజయ్‌, రష్మిక.. అవన్నీ రూమర్లేనని.. తాము మంచి స్నేహితులం మాత్రమేనని సమాధానమిచ్చింది.

Also read:

Nani: మీసాలు నిమురుతూ నానికి ‘లయన్‌’ అని బిరుదిచ్చిన జున్ను.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్‌ కంపల్సరీ.. మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసిన సమంత..

Nitin: పుష్ప సినిమాను వీక్షించిన నితిన్‌.. ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!